‘పుష్ప’ లో అనసూయ భరద్వాజ్ కూడా ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఇక షూటింగ్లో భాగంగా అనసూయ పై కొన్ని జైలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక్కడ అనసూయను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారు. అనసూయ జైల్ సీన్స్ ఈ సినిమాలో కీలకం అని చెబుతున్నారు.