అదిరిపోయే ఫీచర్లతో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసిన ఎల్జీ..ఎల్జీ వింగ్స్ తో మార్కెట్ లోకి రానున్న కొత్త ఫోన్.. ధర కేవలం రూ.69,990గా నిర్ణయించారు..నవంబర్ 9 న ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది..