రియల్ మి కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనున్న కంపెనీ.. అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ ఎక్స్7, ఎక్స్7 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో ఉన్నాయనీ ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు.. ఈ ఫోన్ల విక్రయాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..