అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త టీవీని లాంఛ్ చేసిన సోని.. సోనీ ఏ8హెచ్ అల్ట్రా హెచ్డీ హెచ్డీఆర్ ఓఎల్ఈడీ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. అయితే దీని ధర ఏకంగా రూ.2.8 లక్షలుగా ఉంది. ఇందులో అల్ట్రా హెచ్డీ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇది డాల్బీ విజన్ ఫార్మాట్లో కూడా హెచ్డీఆర్ను సపోర్ట్ చేస్తుంది.