నోకియా 2.4 సేల్ ప్రారంభం...3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.10,399గా నిర్ణయించారు. చార్ కోల్, డస్క్, ఫోర్డ్ కలర్ లలో ఈ ఫోన్ అందుబాటులోకి ఉంది.నోకియా 2.4ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే మొదటి 100 మందికి ప్రత్యేకమైన 007 మర్చండైజ్ హ్యాంపర్‌ను అందిస్తున్నట్లు సమాచారం.