గుడ్ న్యూస్.. ఒప్పో ఫోన్ పై భారీ డిస్కౌంట్.. ఒప్పో ఎఫ్ 17ప్రో పై భారీ తగ్గింపును అందిస్తుంది. ఏకంగా 1500 తగ్గించడంతో ప్రస్తుతం మార్కెట్ లో రూ .21,490కు ఈ ధర పడిపోయింది.