ఫ్లిప్ కార్ట్ లో ఎలెక్ట్రానిక్ సేల్..స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. ఈ సేల్ డిసెంబర్ 28వ తేదీ వరకు జరగనుంది. ఇందులో అనేక ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అందించనున్నారు. ఈ ఎలక్ట్రానిక్స్ సేల్లో యాపిల్, మోటో జీ సిరీస్ ఫోన్లపై కళ్లు జిగేల్ మనే ఫోన్లను అందిస్తుంది.