యాపిల్ ను ఫాలో అవుతున్న రెడ్ మీ.. ఎంఐ 11 ఫోన్ల నుంచి రానున్న ఫోన్లకు యాపిల్ తరహాలో ఛార్జర్ ను ఇవ్వనున్నట్లు రెడ్ మీ కంపెనీ ఎండి వెల్లడించారు..