జనవరి 20 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం..ఈ గ్రేట్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టీవీలు వంటి వాటిపై భారీ తగ్గింపు అందించనున్నారు. ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 19వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్‌పై 60 శాతం వరకు, అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ వంటి ఉత్పత్తులపై 40 శాతం వరకు తగ్గింపు అందించనున్నారని అమెజాన్ వెల్లడించింది