యాపిల్ కంపెనీకు సంబంధించిన పలు ఫోన్ల పై భారీ తగ్గింపును ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా కస్టమర్లకు షాక్ ఇచ్చే రేంజులో క్యాష్ బ్యాక్ ఆఫర్ల ను అందించనున్నారు. ఈ మేరకు యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేసేవారికి సంస్థ భారీగా రాయితీని ప్రకటించింది. యాపిల్ స్టోర్ నుంచి ఆన్లైన్ ద్వారా రూ.44,900కి పైగా కొనుగోలు చేసేవారికి రూ.5 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.