ఇప్పుడు రెండు ప్రముఖ మొబైల్ కంపెనీలు కొత్త ఫీచర్లు ఉన్న ఫోన్స్ ను విడుదల చేసే యోచనలో ఉన్నారు. రెడ్మీ, రియల్మీ కంపెనీలు త్వరలో కొత్త ఫోన్లతో సందడి చేయనున్నాయి. రెడ్మీ నోట్ సిరీస్‌లో, రియల్మీ ఎక్స్ సిరీస్‌లో రెండు మోడల్స్‌ని తీసుకొస్తున్నాయి. రియల్మీ ఫిబ్రవరి 4 తేదీన మార్కెట్లో విడుదల చేస్తుంటే..రెడ్మీ విడుదల తేదీపై సమాచారంలేదు. ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు.