మాటలను బట్టి మూడ్ ఆధారంగా పాటల ఎంపిక లేదు.. తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటి ఫై టెక్నాలజీకి పేటెంట్ రైట్స్ పొందింది.. ఈ కొత్త టెక్నాలజీ మీ ఎమోషన్ బట్టి వాయిస్ టోన్ ఆధారంగా అదే పాటలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు. ఏదైనా మాట్లాడుతుంటే మన మూడ్ ఆధారంగా పాటను ఎంపిక చేస్తుంది.ఒక మనిషి మాట్లాడే భావోద్వేగ స్థితిని గుర్తించి , మాటల శబ్దం ఆధారంగా ఆమె ఒత్తిడిలో ఉందా.. ఆందోళనలో ఉందా.. అని పసిగట్టే స్తోంది. మాట్లాడే విధానంలో తేడాలు , ఇష్టాలను గుర్తించే విధంగా ఈ టెక్నాలజీ ను తయారు చేశారు.