NSDL e-Gov గవర్నెన్స్ పాన్ కార్డుకు ఏవైనా మార్పులను అభ్యర్థించడానికి,ఆన్లైన్ పథకాలను కూడా అందిస్తుంది. Onlineservices.nsdl.com లోకి వెళ్ళండి. ఇక్కడ ఇచ్చిన సూచనల ద్వారా మీ పాన్ కార్డులో ఉన్న మార్పులను సరి చేసుకోవచ్చు.