శాంసంగ్ గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్ మనదేశంలో వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ఇతర మార్కెట్లలో కూడా త్వరలో లాంచ్ కానుంది.ఈ ఫోన్ తాజాగా థాయ్‌ల్యాండ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్లో కూడా కనిపించింది. ఇందులో 4జీ, 5జీ వేరియంట్లు కూడా ఉండనున్నాయి.