రియల్ మి నాట్ 20 స్మార్ట్ ఫోన్ లో 6000 ఎంఏ హెచ్ బ్యాటరీ,రెడ్మీ నైన్ పవర్ స్మార్ట్ ఫోన్స్ లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ,పోకో నుంచి ఇటీవల ఎం 3 విడుదలైంది. ఇందులో 6000 ఎం ఏ హెచ్ భారీ బ్యాటరీ,శ్యామ్ సంగ్ గెలాక్సీ ఎం 51 ఫోన్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. 7000ఎం ఏ హెచ్ కెపాసిటీ బ్యాటరీ,శ్యామ్ సంగ్ మొబైల్ తయారీ కంపెనీ ఇటీవల శ్యామ్ సంగ్ గెలాక్సీ F62 రిలీజ్ చేసింది.ఇందులో 7000 ఎం ఏ హెచ్ భారీ బ్యాటరీ తో విడుదలయ్యింది.