మోటోరోలా ఫోన్ కంపెనీ మొబైల్స్ ను మాత్రమే కాదు స్మార్ట్ వాచ్ లను కూడా మార్కెట్ లోకి విడుదల చేసింది.ఆ వాచ్ లకు యువత విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారు. అదిరిపోయే ఫీచర్స్ తో లాంఛ్ అయిన ఈ ఫోన్ కు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోన్ పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..స్క్వేర్ డయల్ మోడల్ వాచ్ చూడటానికి యాపిల్ స్మార్ట్‌వాచ్ మాదిరిగానే ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్లో లీక్ అయ్యాయి. స్మార్ట్‌వాచ్‌ల విభాగంలో రూపొందిన మొదటి స్మార్ట్ వాచ్..