ఫేస్ బుక్ అకౌంట్ లో మీ ప్రొఫైల్ ను ఎవరు చూశారో తెలుసుకోవాలంటే, ఐఓఎస్ వినియోగదారులు ఫేస్ బుక్ యాప్ లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి, తర్వాత ప్రైవసీ షార్ట్ కట్స్ కి వెళ్ళాలి. అక్కడ ' who viewed my profile ' అనే ఆప్షన్ కనిపిస్తుంది .దీంతో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు .అయితే ఈ ఆప్షన్ కేవలం ఐఓఎస్ ఫేస్ బుక్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది.