మీ దగ్గర ఉన్న కంప్యూటర్, మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ని ఓపెన్ చేసి, అక్కడ www.online2pdf.com అనే వెబ్సైట్ ను ఓపెన్ చేసి, దీని ద్వారా సులభంగా మీ వర్డ్ ఫైల్స్ ను పిడిఎఫ్ ఫైల్ లోకి సులభంగా కన్వర్ట్ చేసుకోవచ్చు.