డీటెల్ సంస్థ ఒక సరికొత్త టూవీలర్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ ను.. రూ..39,999 కే మనకు అందిస్తోంది. ఇక మొత్తం జీఎస్టీ కలుపుకొని.. రూ.41,999 లభిస్తుంది.