ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో Blaupunkt BLA32AH410 మోడల్ నెంబర్ కలిగిన ఫ్యామిలీ సిరీస్ టీవీ కేవలం రూ.7,999 కే లభించనుంది..