అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు తెలియకుండానే జరిగిపోతుంటాయి. వాటిని మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తే నవ్వు వస్తుంది. మరికొన్ని చూస్తే భయానకంగా ఉంటాయి. ఇలా పని కొన్ని సంఘటనలే మంచి చేయవచ్చు లేక పోతే ప్రమాదకరంగా మారవచ్చు. అయితే ఈ పిల్లి చేసినా పనికి అక్కడ దాదాపుగా 60 వేల పైన ప్రజలు విద్యుత్ అంతరాయం ఎదుర్కొ న్నారు. మరి ఆ పిల్లి ఏం చేసిందో తెలుసు కుందామా..? మహారాష్ట్రలోని  పింప్రి చావాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పిల్లి 60,000 మంది వినియోగదారులకు విద్యుత్తు అంతరాయం కలిగించి చివరికి మరణించింది. పింప్రి చించ్‌ వాడ్‌లోని భోసారి, అకుర్డి మరియు పరిసర ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
 
పిల్లి విద్యుత్ పరికరాలపైకి ఎక్కిందని, దాని వల్ల సాంకేతిక లోపం ఏర్పడిందని MSEDCL విడుదల చేసింది. అయితే పిల్లి చనిపోయింది. పింప్రి చించ్‌వాడ్‌లోని భోసారి, అకుర్డి మరియు పరిసర ప్రాంతాలలో ఉదయం 6 గంటలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభ మైంది. బుధవారం ఉదయం భోసారిలోని ట్రాన్స్‌ఫార్మర్‌లోని 22 కేవీ యార్డ్‌లోకి పిల్లి ప్రవేశించింది. దీని తరువాత భోసారి, అకుర్డి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని MSEDCL అధికారి తెలిపారు.


పిల్లి విద్యుత్ పరికరాలపైకి ఎక్కిందని, దాని వల్ల సాంకేతిక లోపం ఏర్పడిందని MSEDCL విడుదల చేసింది. అయితే పిల్లి చనిపోయింది. విద్యుత్తు అంతరాయం కనీసం 60,000 మంది వినియోగదారులను ప్రభావితం చేసింది. ప్రత్యామ్నాయ విద్యుత్తు ఉపకేంద్రాలను వినియోగించుకుని అధికారులు కృషి చేయడంతో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారి తెలిపారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేయడంతో పిల్ల ఇంత పని చేసిందా అంటూ నెటిజన్లు ఎవరి స్టైల్లో వారు కామెంట్లు చేస్తూ ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: