హెక్టర్ సిప్రియానో పరేడెస్ రోబుల్స్ అనే లాయర్.. జూమ్ మీటింగ్లో వర్చువల్గా ఓ కేసుకు సంబంధించిన వాదనలు వినిపించాడు. ఆ తర్వాత దుస్తులన్నీ విప్పేసి ఓ యువతితో శృంగారంలో మునిగితేలాడు. జూమ్ మీటింగులో ఉన్నవారంతా అతడి ఘనకార్యాన్ని చూశారు.