షేర్ మార్కెట్లోని హెచ్చుతగ్గులు కొందరిని కన్ఫ్యూషన్ లో పడేస్తాయి. కానీ క్వాన్ జూన్ మాత్రం షేర్ మార్కెట్ల పై ఉన్న అవగాహనతో వాటిని అధిగమించాడు. అతడు షేర్ మార్కెట్ అంచనాలు ఖచ్చితమైనవి. అందుకే 43 శాతం ప్రాఫిట్స్ సంపాదించాడు. గత సంవత్సరం క్వాన్ జూన్ తన తల్లిదండ్రులను అడిగి 16 లక్షలు తీసుకుని ట్రేడింగ్ అకౌంట్‌ను తీసుకున్నాడు.