2038 జనవరి 19వ తేదీ మంగళవారం 03:14:07 UTC సమయం దాటి పోయిన తర్వాత డిజిటల్ పరికరాలు పనిచేయడం ఆగిపోతాయి. అంతేకాదు సమయం వెనక్కి కౌంట్ అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.