జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో స్థిరపడుతుంటారు. కొందరేమో కష్టమేమీ పడకుండానే పెద్ద స్థాయికి వెళతారు. మరి కొంతమంది ఎన్నో కష్టాలు పడి ఒక ఉన్నత మైన స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ ప్రయాణంలో మీరు అన్ని విభాగాలలో ది బెస్ట్ అనిపించుకోవాలంటే కొన్ని సలహాలను తప్పక పాటించాలి. ఇవి కనుక మీరు సక్రమంగా పాటించినట్లయితే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరు.