విలువలు మన యొక్క వ్యక్తిత్వాన్ని అవతలి వారికి తెలియచేస్తాయి. మన యొక్క మంచితనం ప్రాముఖ్యతను తెలుపుతాయి. మన జీవితానికి ఒక దిశను చూపుతాయి, అందులో మనము ఆనందంగా ఉండేలా చేస్తాయి. విలువలు కలిగి ఉన్న వారి జీవితం గురించి త్లుసుకుని చూడండి. వారు ఎంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారో...విలువలు లేని వారి జీవితంలో శాంతి ఉండదు.