తాత్కాలిక అవసరాల కోసం మీకున్న టాలెంటును పణంగా పెట్టవద్దు. ఆలస్యమైనా సరే మీ టాలెంటుకు సరిపడే ఉద్యోగాన్ని మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం. లేదంటే మీ బంగారు భవిష్యత్తును మీరు కోల్పోతారు. సరైన సమయం కోసం ఎదురు చూసి.. సరైన ఉద్యోగంలో చేరండి..