మనము జీవితంలో భాగంగా ఎన్నో పనులతో నిత్యం బిజీగా ఉంటాము. మాములుగా తీగలో కరెంటు లేదు అని తెలిస్తే జనం బట్టలు అరేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇదే విధంగా మిమ్మల్ని మీరు మరీ మృదుస్వభావిగా మార్చుకోకండి ఇలా ఉండటం వలన జనం మిమ్మల్ని వాడుకోవడం మొదలుపెడతారు. జీవితంలో ఎప్పుడూ అవకాశం ఇచ్చే వారిని మోసం చేయకు మోసం చేసే వారికి అవకాశం ఇవ్వకు.