జీవితంలో విద్య చాలా విలువైనది. వాస్తవానికి దేశం యొక్క అభివృద్ధి ఎక్కువగా విద్య పైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే విద్యా శాతం ఎక్కువగా ఉంటే ఆ దేశం అభివృద్ధి పదంతో ముందుకు పోతున్నది అన్నది అక్షర సత్యం. విద్య అనగా బోధన, నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం.