జీవితం అనేది కష్టసుఖాల సమూహం, సుఖదుఃఖాల సాగరం. ఇందులో ఏదీ శాశ్వతం కాదు, ఎవరూ పరిమితం కాదు. ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలనే ఆశ ఉంటుంది. అందుకోసం ఎన్నో విషయాలను గెలవాల్సి ఉంటుంది. కానీ గెలుపొందడం అనేది అంత సులభము కాదు, అలాగని అసాధ్యం కాదు.