మనిషి జన్మించినప్పటి నుండి మరణించేంత వరకు మధ్యలో సాగే ప్రయాణమే జీవితం. జీవితం అనేది ఒక సముద్రం లాంటిది. ఇందులో ఏదీ శాశ్వతం కాదన్న విషయం అర్థం చేసుకోవాలి. సముద్రంలో వచ్చిపోయే కెరటాలు లాగే జీవితంలో సుఖ దుఃఖాలు కూడా శాశ్వతం కాదు, వస్తుంటాయి పోతుంటాయి.