ప్రతి మహిళా తన కళ్లు అందంగా కనిపించాలని కోరుకుంటుంది. కళ్లకు ప్రాముఖ్యతనూ ఇస్తుంది. తన కళ్లు లేడి కళ్లవలే ఉండాలని కోరుకుంటుంది. కళ్లు ప్రకృతి ఇచ్చిన వరం.
వాటి ద్వారా మన ముఖబావాలను స్పష్టంగా పలికించగలం, మన ముఖం ఆకర్షణీయంగా కనబడాలంటే కళ్ళు భాగుండాలని అందరూ అనుకుంటారు.
కళ్ళు ఆకర్షిణీయంగా లేకపోయినా కొంత ప్రయత్నిస్తే మీనాల్లాంటి కళ్లు మీ సొంతమవుతాయి. ఈ కింద చెప్పిన సూత్రాలను పాటించండి కళ్లు ఆకర్షణీయంగా ఉండేందుకు ఐలైనెర్ ఉపయోగించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: