Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Kancherla Mahender Reddy

Email:

Mobile: 9642945945

ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. మొదటి ట్వీట్ తోనే శభాష్ అనిపించుకున్నాడు..
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. మొదటి ట్వీట్ తోనే శభాష్ అనిపించుకున్నాడు..

నిన్నటి వరుకు ఫేస్ బుక్, ఇంస్టా గ్రామ్ లకే పరిమితమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేటి తో ట్విట్టర్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎంట్రీ ట్వీట్ తోనే చరణ్ శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా వల్ల నేషనల్ వైడ్ గా  లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దాంతో అటుకేంద్రానికి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలబడడానికి రామ్ చరణ్  మొత్తంగా 70లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ఈ సందర్బంగా చరణ్ ,ట్విట్టర్ లో ఓ లేఖ ను కూడా పోస్ట్ చేశాడు. తన బాబాయి పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో ఈ విపత్కర పర

మెగా హీరో సినిమా లో  సీఎం పాత్రలో కనిపించనున్న రమ్యకృష్ణ..
మెగా హీరో సినిమా లో  సీఎం పాత్రలో కనిపించనున్న రమ్యకృష్ణ..

మెగా హీరో సినిమా లో  సీఎం పాత్రలో కనిపించనున్న రమ్యకృష్ణ..   మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ,ప్రస్థానం ఫేమ్  దేవాకట్టా డైరెక్షన్ లో తన 14వ చిత్రాన్ని చేయనున్నాడని తెలిసిందే. ఇటీవలే  ఈ సినిమా  పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది.  ఇక  ఈ చిత్రం గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. సోషియో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో  సాయి ధరమ్ డాక్టర్ గా  నటించనుండగా ప్రముఖ నటి రమ్యకృష్ణ  ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుందని సమాచారం. మొదట ఈ పాత్ర కు  విజయశాంతిని తీసుకుందాం అనుకున్నారు ఆమె

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు .. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ లో ..
రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు .. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ లో ..

రెండేళ్ల క్రితం  సరిగ్గా ఇదే రోజు .. నిదహాస్ ట్రోఫీ ఫైనల్ లో ..  2018 మార్చి 18.. సరిగ్గా ఇదే రోజు శ్రీలంక లోని కొలొంబో వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా- బంగ్లాదేశ్  తలపడగా చివరి బంతికి  సిక్స్ కొట్టి  ఒంటి చేత్తో భారత్ ను  గెలిపించి టీమిండియా వికెట్ కీపర్  దినేష్ కార్తీక్ హీరో అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎప్పటికి మర్చిపోరు. శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన  ఈ టీ 20 ట్రై సిరీస్ లో భారత్ - బంగ్లా ఫైనల్ కు చేరుకున్నాయి. ఇక ఫైనల్ లో మొదట బ్యాటి

కరోనాను లెక్కచేయకుండా జార్జియా వెళ్లిన కమెడియన్..
కరోనాను లెక్కచేయకుండా జార్జియా వెళ్లిన కమెడియన్..

కరోనా ను లెక్కచేయకుండా జార్జియా వెళ్లిన కమెడియన్..  ప్రస్తుతం ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది దీని వల్ల చాలా వరకు విదేశీ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఇండియా లో కూడా కరోనా టెంక్షన్ ఎక్కువాగానే వుంది దాంతో  ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏప్రిల్ 15వరకు వీసాల జారీ విషయంలో ఆంక్షలు  విధించింది అలాగే తెలంగాణ లో థియేటర్లు, విద్యాసంస్థలపై ఈనెల 31వరకు నిషేధం విధించారు. ఇక ఇదిలావుంటే ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి మాత్రం  కరోనా ను లెక్కచేయకుండా షెడ్యూల్ ప్రకారం జార్జియా వెళ్ళి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రెబ

కరోనా అనుమానంతో ఆ ఆటగాడిని పక్కకు పెట్టిన ఆస్ట్రేలియా..
కరోనా అనుమానంతో ఆ ఆటగాడిని పక్కకు పెట్టిన ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా యువ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్ సన్  కు కరోనా లక్షణాలు ఉన్నాయాన్న అనుమానంతో  క్రికెట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో ఈ రోజు జరుగుతున్న మొదటి వన్డే కు అతన్ని పక్కకు పెట్టింది. ఇప్పటికే  రిచర్డ్ సన్ కు వైద్య బృందం కరోనా పరీక్షలు కూడా నిర్వహించగా  ఈ సాయంత్రం లోగా రిపోర్ట్స్ రానున్నాయి. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనుండి వచ్చిన రిచర్డ్ సన్ ప్రస్తుతం గొంతు నొప్పి, జలుబు తో ఇబ్బంది పడుతున్నాడు దాంతో కరోనానా ఏమో అనే అనుమానంతో  మిగితా ఆటగాళ్లకు దూరంగా ఉంచి రిచర్డ్ సన్ కు చికిత్స అందిస్తున్న సీఏ.. రిచర్డ

సౌతాఫ్రికా తో సిరీస్ కు ఆ ఇద్దరికి హ్యాండ్ ఇచ్చిన బీసీసీఐ..
సౌతాఫ్రికా తో సిరీస్ కు ఆ ఇద్దరికి హ్యాండ్ ఇచ్చిన బీసీసీఐ..

సెలక్షన్ కమిటీ నూతన  ఛైర్మెన్ సంజయ్ జోషి నేతృత్వం లో  సౌతాఫ్రికా తో జరుగనున్న వన్డే సిరీస్ కు ఆదివారం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఈ జాబితాలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ , యువ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ లకు చోటు లభించలేదు. ఇటీవల టీ 20 ల్లో చోటు కోల్పోయిన కేదార్ తాజాగా వన్డే ల్లో కూడా ఛాన్స్  దక్కించుకోలేకపోయాడు దాంతో కేదార్ జాదవ్ ఇప్పట్లో మళ్ళీ జట్టులోకి రావడం కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే  శార్దూల్ కు మాత్రం మరో అవకాశం ఇస్తే బాగుండని క్రికెట్ విశ్లేషకులు అభ

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...