Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Murali

Email: [email protected]

Mobile: 9849335325

మొన్న కేసీఆర్, నిన్న జగన్, నేడు కేజ్రీవాల్.. రాష్ట్రాలే వేరు.. మిగతాదంతా సేమ్ టు సేమ్..
మొన్న కేసీఆర్, నిన్న జగన్, నేడు కేజ్రీవాల్.. రాష్ట్రాలే వేరు.. మిగతాదంతా సేమ్ టు సేమ్..

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదంటారు. ప్రజల నాడి పట్టడం కష్టమంటారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తామని నిరూపిస్తున్నారు ఓ ముగ్గురు నాయకులు. ఒకాయన రాజకీయాలను శాసిస్తుంటే.. ఇంకొకాయన రాజకీయాలను ఔపాసన పట్టి ఏలేస్తున్నాడు.. మరొకాయన ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లో చక్రం తిప్పేస్తున్నాడు. వాళ్లే తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, ఢిల్లీ నుంచి కేజ్రీవాల్. ముగ్గురూ తమ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చిరస్మరణీయమైన విజయాలు సాధించి చరిత్రలో నిలుస్తున్నారు.

మొన్న కేసీఆర్, నిన్న జగన్, నేడు కేజ్రీవాల్.. రాష్ట్రాలే వేరు.. మిగతాదంతా సేమ్ టు సేమ్.. By Murali , February 11
'తెలుగు సినిమా'లంటే ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తికి ఇంత ఇష్టమా..
'తెలుగు సినిమా'లంటే ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తికి ఇంత ఇష్టమా..

ప్రతి మనిషికి సినిమా ఎంత వినోద సాధనమో చెప్పాల్సిన పని లేదు. అలుపెరుగని జీవిత పయనంలో కాస్తంత సమయం వినోదానికి ఇవ్వాలని.. మనసు సేద తీరాలని భావించని వారు ఉండరు. వీరిలో రిక్షా కార్మికుడి నుంచి వ్యవస్థలను నడిపించే అపర కోటీశ్వరులు ఉంటారు. ఇదే విషయాన్ని నిజమని నిరూపిస్తున్నారు.. ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి. దేశంలోనే పెద్దదైన ఐటీ రంగాన్ని స్థాపించి పేరు సంపాదించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్యే సుధా మూర్తి. మన తెలుగు సినిమాల గురించి నటుల గురించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

'తెలుగు సినిమా'లంటే ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తికి ఇంత ఇష్టమా.. By Murali , February 09
షారుఖ్ తో కాఫీ తాగాలి.. సినిమా చేయాలి.. మెగా హీరో కోరిక
షారుఖ్ తో కాఫీ తాగాలి.. సినిమా చేయాలి.. మెగా హీరో కోరిక

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ స్టైలే వేరు. ఎంత మెగా కాంపౌండ్ అండదండలు పుష్కలంగా ఉన్నా సరే తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బెటర్ స్క్రిప్ట్స్ తో, వెరైటీ కాన్సెప్ట్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో మెగా కాంపౌండ్ పరువు నిలబెడుతున్నాడు. ఈ ఐదేళ్లలో అతని సినిమాల సరళిని చూస్తేనే అర్ధమవుతుంది వరుణ్ ఎంత వెర్సటైల్ ఆర్టిస్ట్ గా ఎదగాలనుకుంటున్నాడో. ప్రతి వ్యక్తికి ఉన్నట్టే తనకంటూ ఓ కోరిక ఉందనీ.. ఆ కోరిక తీరటం లేదని అంటున

షారుఖ్ తో కాఫీ తాగాలి.. సినిమా చేయాలి.. మెగా హీరో కోరిక By Murali , February 06
సెన్సేషనల్ న్యూస్: ప్రభాస్-రాజమౌళి ముచ్చటగా మూడోస్సారి..!
సెన్సేషనల్ న్యూస్: ప్రభాస్-రాజమౌళి ముచ్చటగా మూడోస్సారి..!

తెలుగు సినిమా స్థాయిని భారతదేశానికి.. ప్రపంచ సినిమాలో భారతీయ సినిమా ప్రభంజనాన్ని సగర్వంగా చాటిన సినిమా బాహుబలి. రాజమౌళి విజన్ కు ప్రభాస్ లాంటి గ్రీకువీరుడు తోడై ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఏకంగా తెలుగులో ఓ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించినా కూడా నాన్-బాహుబలి రికార్డ్ అని చెప్పుకునేంతగా చరిత్ర సృష్టించింది ఆ సినిమా. దీంతో ప్రభాస్ కు నేషనల్ స్టార్ ఇమేజ్ వస్తే.. రాజమౌళికి దేశంలోనే టాప్ 3 దర్శకుల్లో ఒకడిగా మారిపోయాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుందనే వార్త యావత్ భారతదేశంలో

సెన్సేషనల్ న్యూస్: ప్రభాస్-రాజమౌళి ముచ్చటగా మూడోస్సారి..! By Murali , February 05
ఎయిర్ టెల్ పై రగిలిపోతున్న పూజ హెగ్డే.. ఎందుకో తెలుసా..!
ఎయిర్ టెల్ పై రగిలిపోతున్న పూజ హెగ్డే.. ఎందుకో తెలుసా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే మొదటి వరుసలో ఉంటుంది. నార్త్ ఇండియా నుంచి వచ్చి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయింది. తను హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అల.. వైకుంఠపురంలో సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు తిరగరాస్తోంది. అయితే.. ఎంత సెలబ్రిటీ అయినా అమెకూ కొన్ని సమస్యలు తప్పవు కదా. సామాన్యులు పడే ఇబ్బందులు సెలెబ్రిటీలకు కూడా ఎదురైతే అవి సంచలనం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం తన సెల్ ఫోన్ కు నెట్ వర్క్ అందించే ప్రైవేట్ ఆపరేటర్ ఎయిర్ టెల్ ద్వ

ఎయిర్ టెల్ పై రగిలిపోతున్న పూజ హెగ్డే.. ఎందుకో తెలుసా..! By Murali , February 02
మండలికి మంగళం: బాబోరికి కొత్త సబ్జెక్ట్ దొరికేసినట్టేనా?
మండలికి మంగళం: బాబోరికి కొత్త సబ్జెక్ట్ దొరికేసినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ మధ్య రోజురోజుకూ వార్ పెరిగిపోతోంది. ఇందుకు ఇటివల ప్రకటించిన మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఈ రెండు పార్టీల మధ్య మంటలు రగిలిస్తోంది. దీనికి ఇటివలి మండలి నిర్ణయం మరింతగా ఆజ్యం పోస్తోంది. మండలి వ్యవస్థను రద్దు చేస్తామని జగన్ ప్రభుత్వం తాజా మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే టీడీపీ ఆధిక్యం ఎక్కువున్న మండలిని రద్దు చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

మండలికి మంగళం: బాబోరికి కొత్త సబ్జెక్ట్ దొరికేసినట్టేనా? By Murali , January 27
రేవంత్ మాట‌లు కోట‌లు దాటేశాయ్‌.. ముక్కి మూలిగీ 3 వార్డులా..!
రేవంత్ మాట‌లు కోట‌లు దాటేశాయ్‌.. ముక్కి మూలిగీ 3 వార్డులా..!

అధికార పార్టీ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఎంత పోటీ ఉంటుందో.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డికీ అంతే పోటీ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల నుంచీ ఇప్పటి మున్సిపల్ ఎన్నికల వరకూ ఇలా పార్టీల మధ్య పోటీ ఓ వైరంలా నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన గతంలో రెండుసార్

రేవంత్ మాట‌లు కోట‌లు దాటేశాయ్‌.. ముక్కి మూలిగీ 3 వార్డులా..! By Murali , January 25
నేష‌న‌ల్ పాలిటిక్స్‌ను ఊపేస్తోన్న జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!
నేష‌న‌ల్ పాలిటిక్స్‌ను ఊపేస్తోన్న జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

నెల రోజులకు పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్న రాజధాని అంశం ఇప్పుడు మరో కీలక మలుపు తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును కౌన్సిల్ లో పాస్ చేసుకోలేకపోయిన అధికార పక్షానికి ఈ విషయం మింగుడుపడడం లేదు. బలం తక్కువగా ఉన్నా మండటిలో బిల్లు పాస్ చేయించుకోవాలని చూసిన అధికార పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో సీఎం జగన్ వాయిదాలు లేకుండా ఎలాగైనా బిల్లు నెగ్గించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు మండలిని రద్దు చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఈ అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్

నేష‌న‌ల్ పాలిటిక్స్‌ను ఊపేస్తోన్న జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..! By Murali , January 23
తెదేపా చెబుతున్న అమరావతి సెంటిమెంటు నిజమైతే 23 మంది రాజీనామా చేసి గెలవచ్చు కదా?
తెదేపా చెబుతున్న అమరావతి సెంటిమెంటు నిజమైతే 23 మంది రాజీనామా చేసి గెలవచ్చు కదా?

నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. రాష్ట్ర రాజధాని అంశం చుట్టూ అధికార విపక్షాల మధ్య జరుగుతున్న యుద్ధం అందరికీ తెలిసిందే. టీడీపీ హయాంలో మూడు పంటలు పండే భూములను తీసుకుని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని పేరు పెట్టింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అధికారం వైసీపీకి వచ్చాక రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. అప్పటి నుంచీ.. దాదాపు 36 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు అలుపు లేకుండా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.

తెదేపా చెబుతున్న అమరావతి సెంటిమెంటు నిజమైతే 23 మంది రాజీనామా చేసి గెలవచ్చు కదా? By Murali , January 23
అల్లు అరవింద్ కు జాతీయ అవార్డు.. మెగా ఫ్యాన్స్ ఖుషీ
అల్లు అరవింద్ కు జాతీయ అవార్డు.. మెగా ఫ్యాన్స్ ఖుషీ

సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడో తెలిసిన విషయమే. గీతా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూను ఆయన నిర్మించిన సనిమాల ద్వారా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిన అల్లు అరవింద్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన 'ఇంటరాక్టివ్ ఫోరం ఆన్ ఇండియన్ ఎకనామీ' సంస్థ వివిధ అంశాల్లో విశిష్ఠ సేవలు అందించిన వారికి ఈ అవార్డులు అందిస్తుంది. ఇటివల ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ

అల్లు అరవింద్ కు జాతీయ అవార్డు.. మెగా ఫ్యాన్స్ ఖుషీ By Murali , January 21
'సుజనా'ను బీజేపీ నుంచి తన్ని తరిమేయండి: సీఎం జగన్
'సుజనా'ను బీజేపీ నుంచి తన్ని తరిమేయండి: సీఎం జగన్

సుజనా చౌదరిని బీజేపీ నాయకుడు అనేకంటే తెలుగు బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తే బాగుంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. “సుజనా చౌదరి లాంటి వ్యక్తుల్ని బీజేపీ నుంచి తన్ని తరిమేయాలని బీజేపీని కోరుతున్నాను” అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న విషయం తెలీని వ్యక్తి కూడా ఏపీ రాజధానుల అంశంపై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. మధ్యలో పార్టీ మారి వెళ్లిన వ్యక్తికి ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా.. బీజేపీ మ్యానిఫెస్టోలో అమరావతిపై వ్యక్తపరచిన అభిప్రాయాన్ని జగన్ అసెంబ్లీలో చదివి వినిపించారు

'సుజనా'ను బీజేపీ నుంచి తన్ని తరిమేయండి: సీఎం జగన్ By Murali , January 21
CRDA అంటే.. 'చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ'.. మంత్రి కన్నబాబు సెటైర్
CRDA అంటే.. 'చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ'.. మంత్రి కన్నబాబు సెటైర్

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈమేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలో వైసీపీ - టీడీపీ నాయకుల మధ్య వాడి వేడి చర్చ నడుస్తోంది. తనమీద కోపంతోనే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారని చంద్రబాబు పదే పదే చేసిన ఆరోపణలను వైసీపీ నాయకులు తిప్పికొట్టారు. టీడీపీ నాయకులు కేవలం 29 గ్రామాల ప్రజల గురించే ఆలోచిస్తున్నారని తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని అన్నారు.

CRDA అంటే.. 'చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ'.. మంత్రి కన్నబాబు సెటైర్ By Murali , January 20
This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...