Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Ram Kumar Kothuru

Email: [email protected]

Mobile: 8317555937

త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగు మూవీ..!
త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగు మూవీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి జల్సా(2008) అత్తారింటికి దారేది(2013), అజ్ఞాతవాసి(2018) సినిమాలు తెరకెక్కించారు. ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలు తెలుగు ఇండస్ట్రీ లో ఏ సినిమాలు చేయాలని రికార్డులను చేసి సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే అప్పట్లో ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ప్రేక్షకులంతా కొండంత నమ్మకంతో థియేటర్లకు వచ్చారు అంటే అతిశయోక్తి కాదు. పవన్ రాజకీయరంగంలో ఆరంగేట్రం చేసిన తర్వాత తీసిన అజ్ఞాతవాసి అంతంతమాత్

హీరోయిన్ కల్యాణి సినిమాలకు దూరం అవడానికి అదే కారణమా..?
హీరోయిన్ కల్యాణి సినిమాలకు దూరం అవడానికి అదే కారణమా..?

రవితేజ, జగపతి బాబు, శ్రీకాంత్ అర్జున్ లాంటి హీరోల సరసన నటించిన కావేరి/కల్యాణి 2002వ సంవత్సరంలో శేషు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అదే సంవత్సరంలో రవితేజ సరసన ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. 2003వ సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాలలో విభిన్నమైన పాత్రలలో అలవోకగా నటించి తెలుగు ప్రేక్షకులందరికీ తాను ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. 2008వ సంవత్సరంలో విడుదలైన రక్ష సినిమాలో జగపతిబాబు భార్య క్యారెక్టర్లో నటించిన ఈమె 2010వ సంవత్సరంలో బ్రహ్మలో

తెలుగు పరిశ్రమని ఒక ఊపు ఊపి కనుమరుగైపోయిన రాశి..!
తెలుగు పరిశ్రమని ఒక ఊపు ఊపి కనుమరుగైపోయిన రాశి..!

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గోకులంలో సీత సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి రాశి తన చీరకట్టు అందం తో అందరి మనసులను దోచేసింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన శుభాకాంక్షలు మూవీ లో తన అద్భుతమైన నటనా చాతుర్యం చూపించి గొప్ప నటీమణిగా తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. శ్రీరామచంద్రులు, చెప్పాలని ఉంది, దీవించండి, దేవుళ్ళు, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది లాంటి కుటుంబ కథా చిత్రాలలో నటించడంతో పాటు నాగ ప్రతిష్ట లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా సూ

కుమారి 21F చిత్రం ద్వారా లిప్ లాక్ కిస్సులు ఎలా పెట్టాలో నేర్పించిన హెబ్బా పటేల్..!
కుమారి 21F చిత్రం ద్వారా లిప్ లాక్ కిస్సులు ఎలా పెట్టాలో నేర్పించిన హెబ్బా పటేల్..!

2015 నవంబర్ 20వ తేదీన విడుదలయిన కుమారి 21f చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమాని సుకుమార్ డైరెక్టు చేయడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేశాడు. నిజానికి స్క్రిప్టు కూడా తనే రాసుకున్నాడు. పూర్తి అడల్ట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రాజు తరుణ్ కథానాయకుడిగా... హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా భారీ హిట్ అయినప్పటికీ... సుకుమార్ అనేక విమర్శలకు బాధితుడయ్యాడు. ఎందుకంటే ఒరిజినల్ ఫిలిం గా చెప్పబడే ఈ సినిమా 2004వ సంవత్సరంలో ఫ్రెంచి భాషలో విడుదలైనా లీలా సేస్(lila

అక్కడ కరీనా, ఇక్కడ ఇలియానా... లిప్ కిస్సెస్ తో సెగలు పుట్టించారు..!
అక్కడ కరీనా, ఇక్కడ ఇలియానా... లిప్ కిస్సెస్ తో సెగలు పుట్టించారు..!

గొప్ప దర్శకుడు, రచయిత అయిన రాజ్ కుమార్ హిరానీ చిత్రాలు అందరినీ ఎంటర్టైన్ చేయడం తో పాటు ఆలోచింపచేసేలా ఉంటాయి. యువతను ఆకట్టుకునే హింది కామెడీ డ్రామా సినిమా అయిన 3 ఇడియట్స్ కేవలం 55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 460 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ నవల నుండి స్ఫూర్తిగా తీసుకొనబడింది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి, కరీనాకపూర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం ఎంత చెత్త గా ఉందో తెలియజేయడమే ఈ సినిమా యొక్క సారాంశం. ఇదే సినిమాని

నితిన్, అదాశర్మ లాంగెస్ట్ కిస్ హిందీ ప్రేక్షకులను కూడా అలరించింది..!
నితిన్, అదాశర్మ లాంగెస్ట్ కిస్ హిందీ ప్రేక్షకులను కూడా అలరించింది..!

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్, అదా శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నితిన్ వరుణ్ అనే అనాధ పాత్రలో నటించాడు. ఈ వరుణ్ స్పెయిన్ దేశంలో చిన్నా చితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్పెయిన్ దేశానికి తన స్నేహితురాలిని కలిసేందుకు హయతి(అదా శర్మ) విచ్చేయగా... ఆమెను లైన్లో పెట్టడానికి వరుణ్ శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా ఆమె అతని వైపు చూడకపోవడంతో... హార్ట్ ఎటాక్ వచ్చినట్టు నాటకమాడి ఆమె నెంబర్ తీసుకుంటాడు. ఐతే

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...