టూ వీలర్ కంపెనీ అయిన హీరో పండగ సీజన్ ను మరింత జోరుగా కొనసాగిస్తోంది.కొత్త కొత్త వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. కంపెనీ నుంచి వచ్చిన వంటి వాటీకైన కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఆ వాహనం ఇప్పటికీ మంచి క్రేజ్ లో దోసుకుపోతుంది.. అదేంటో ఎందుకు అంత క్రేజ్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం.ప్రస్తుతం ద్విచక్రవాహనాల్లో స్కూటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుబాటులో ధరతో పాటు చిన్న చిన్న గమ్యాలకు చేరడానికి ఇవి బాగా ఉపకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహన సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అదే హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ 110 బీఎస్6.




దీన్ని బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసిందీ హీరో కంపెనీ...అయితే ఈ కంపెనీ స్కూటర్ ఎటువంటి వాతావరణంలో అయిన జారకుండా తీసుకెళ్తుంది.. ముఖ్యంగా చెప్పాలంటే రక రకాల నెలలో కూడా ఈ బండి చక్కగా వెళ్తుంది.. ఈ కంపెనీ హాలోజెన్ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంపులు, డ్యూయల్ టోన్ రేర్ వ్యూ మిర్రర్లు, కాంబినేషన్ లాక్, ఎక్సటర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, సర్వీస్ రీమైండెర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ లాంటి ప్రత్యేక సదుపాయాలు ఈ స్కూటర్ ఉన్నాయి.



నిజానికి ఈ కంపెనీ వస్తువు మార్కెట్ లోకి వచ్చి రెండు నెలలో పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికీ ఈ స్కూటర్ డిమాండ్ aమాత్రం అంతకు మించి రేంజ్ లో దూసుకు వెళ్తుంది..ఈ స్కూటర్ మైలేజ్, రేటు విషయాలని పరిశీలించి చూస్తే కళ్లు జిగేల్ మంటుంది.. పెరల్ ఫ్యాడ్ లెస్ వైట్, మిడ్ నైట్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ, ప్యాంథర్ బ్లాక్, సీల్ సిల్వర్ ను కలిగి ఉంది. హీరో మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్లో 110 డైమెన్షన్లో 1843 ఎంఎం పొడవు, 715 ఎంఎం వెడల్పు, 1188 ఎంఎం ఎత్తు, 1261 వీల్ బేస్ ను కలిగి ఉంది. ఐదు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ను కలిగి ఉంటుంది.. దాంతో పాటుగా 112 కేజీలు పైగా బరువును కలిగివుంది..ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా , చౌక ధరల్లో లభ్యమవుతున్న ఈ స్కూటర్ సెప్టెంబర్ లో మార్కెట్ కాని విడుదల అయ్యింది. 63 లోపు ఈ బండి దొరుకుతుంది.. వచ్చి రెండు నెలలు అయిన సేల్స్ తగ్గకుండా దూసుకుపోతుంది.. సంక్రాంతికి మరో కొత్త మోడల్ లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: