ఇక Renault Megane E-TECH ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్ కోసం కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఎస్యూవీ కార్ చౌకైన వేరియంట్ లోని ఎలక్ట్రిక్ మోటార్ ఎక్కువగా 130 హార్స్ పవర్ ల శక్తిని అలాగే 250 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ కారు లోని ఖరీదైన వేరియంట్ ఎక్కువగా 218 హార్స్ పవర్ ల శక్తిని అలాగే 300 న్యూటన్ మీటర్ల టార్క్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.ఇక ఈ ఎలక్ట్రిక్ కారు రెండు రకాల బ్యాటరీ సామర్థ్యాల ఎంపికతో రాబోతుంది.ఇక ఇందులో మొదటిది వచ్చేసి 40 kWh ఇంకా రెండవది వచ్చేసి 60 kWh. అలాగే కస్టమర్ ఎంచుకునే బ్యాటరీ ప్యాక్ ని బట్టి ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్ రేంజ్ వరుసగా 300 కిమీ ఇంకా అలాగే 470 కిమీ గా ఉంటుందని కంపెనీ వివరించడం జరిగింది.ఇక ఈ Renault Megane E-TECH డిజైన్ ను కనుక గమనిస్తే, ఈ కార్ చాలా వరకూ ఫ్లోటింగ్ డిజైన్ ను కలిగి ఉంటుంది.