కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రాజమండ్రి ఆనంద్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది నేడు. ఇద్దరు పిల్లలను ఊరివేసి చంపిన తల్లి పూరేటి లక్ష్మీ అనూష (28) వ్యవహారం ఇది. కుమార్తె చిన్మయి (8), కుమారుడు మోహిత్ (6) లను గత రాత్రి ఇంట్లో ఉరివేసి హత్యకు పాల్పడింది.

బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న లక్ష్మీ అనూష... 13 ఏళ్ల  క్రితం తాడేపల్లిలో భర్త చనిపోవడంతో రాజమండ్రికి వచ్చింది. ఇటీవల పిల్లల్ని దారుణంగా కొత్తగా అడ్డు వచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను గాయ పరిచింది. పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం ప్రియుడికి  ఫోన్ చేసిన మహిళ.. తనను తీసుకు వెళ్ళాలి అని కోరినట్టుగా తెలుస్తుంది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో  చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap