Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Gullapally Venkatesh

Email: [email protected]

Mobile: 9705551102

ఒక ప్రేమ కథ రాజమౌళి, జగపతి బాబుని బంధువులను చేసిందా...?
ఒక ప్రేమ కథ రాజమౌళి, జగపతి బాబుని బంధువులను చేసిందా...?

లెజెండ్ సినిమాతో జగపతి బాబు దశ తిరిగిపోగా, బాహుబలి సినిమాతో రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు అగ్ర దర్శకుడిగా ఉన్నా, బాహుబలి సినిమాతో ఆయనకు వచ్చిన రేంజ్ గురించి, పాపులారిటి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం కెరీర్ లో మరో బిగ్గెస్ట్ సినిమాజగపతి బాబు సోదరుడు (అన్నయ్య) రామ్ ప్రసాద్ కుమార్తె ,పూజా ప్రసాద్‌ ని, రాజమౌళి కుమారుడు కార్తికేయ ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2018 డిసెంబర్ లో ఈ వివాహం జరిగింది. నిశ్చితార్ధం వరకు కూడా ఈ వివాహం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. నిశ్చ

చిన్న చిన్న మైనస్ లు ఉన్నా... ఓకే పర్వాలేదు అనిపించుకున్న భీష్మ...!
చిన్న చిన్న మైనస్ లు ఉన్నా... ఓకే పర్వాలేదు అనిపించుకున్న భీష్మ...!

ఈ నేపధ్యంలోనే తాజాగా వచ్చిన భీష్మ సినిమా పై అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలను ఈ సినిమా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఈ సినిమాలో చిన్న చిన్న మైనస్ లు ఉన్నా ఆకట్టుకుంది అంటున్నారు. కామెడికి ఎక్కువ గా దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చాడు అనే టాక్ వినపడుతుంది. అయినా సరే సినిమాను బోర్ కొట్టించలేదు అంటున్నారు. ఇక సినిమాలో కొన్ని సీన్లు కాస్త ఓవర్అలాగే హీరోయిన్ పాత్రను మరీ ఒక యాంగిల్ లో చూపించకుండా కాస్త మార్చి ఉంటే బాగుండేది అంటున్నారు. వాస్తవానికి రష్మిక లాంటి హీరోయిన్ కి ఎలాంటి పాత్ర ఇస్తే అలాగే

హమ్మయ్య సంక్రాంతి తర్వాత కరువు తీరిందిగా...!
హమ్మయ్య సంక్రాంతి తర్వాత కరువు తీరిందిగా...!

చాన్నాళ్ళ తర్వాత వచ్చిన ఆ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇక జాను సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి రాడ్డు అనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఎంత మాత్రం ఆకట్టుకోలేదు. ఆ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు ప్రేక్షకులు. చిన్న సినిమా లు ఒకటి రెండు బయటకు వచ్చాయిఆ కరువుని నితిన్ తీర్చాడు అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. భీష్మ సినిమా హమ్మయ్య అనిపించింది అంటున్నారు. ఏ సినిమా లేక అల వైకుంఠపురములో సినిమానే చూస్తున్న ప్రేక్షకుల

నితిన్ క్యారెక్టర్ హైలెట్, రష్మిక చంపేసింది అంతే...!
నితిన్ క్యారెక్టర్ హైలెట్, రష్మిక చంపేసింది అంతే...!

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ బయటకు వచ్చింది. సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ప్రధానంగా సినిమా చూసిన చాలా మంది నితిన్ తన పాత్ర కు న్యాయం చేయడమే కాకుండా అఆ తర్వాత అతనికి ఆ రేంజ్ లో మంచి పాత్ర దొరికింది అంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు కథానాయకుడిముందు కామెడి సినిమా కు హైలెట్ గా నిలిచింది అంటున్నారు. సినిమా చూసిన వాళ్లకు కచ్చితంగా వినోదం దొరుకుతుంది అంటున్నారు అభిమానులు. ఈ సినిమా ద్వారా నితిన్ అనుకున్నది సాధించాడు అంటున్నారు. ఇక రష్మిక నటన కూడా సినిమాకు

అత్యంత భయంకరమైన ప్రమాదం జరిగింది, కమల్ ట్వీట్...!
అత్యంత భయంకరమైన ప్రమాదం జరిగింది, కమల్ ట్వీట్...!

గాయపడిన వారిని అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర జరుగుతుండగా విషయం తెలుసుకున్న కమల్ హాసన్ వెంటనే షూటింగ్ స్పాట్ కి వెళ్ళారు. వెంటనే గాయపడిన వారిని తన కారులో ఆస్పత్రికిఅక్కడికి వచ్చిన కమల్ హాసన్ గాయపడిన వాళ్లను హాస్పిటల్‌కు తరలించి అన్నీ దగ్గర ఉండి చూసుకున్నారు. ఈ నేపధ్యంలో ఒక ట్వీట్ చేసారు. ఈ సంఘటనను అత్యంత భయానకమైంది గా వర్ణించాడు. ముగ్గురు కొలీగ్స్‌ ని కోల్పోయానంటూ ట్వీట్ చేసి,  చనిపోయిన వారి కుటుంబ

శంకర్ కి తప్పిన ప్రాణాపాయం, సెట్ లోనే మగ్గురు మృతి...!
శంకర్ కి తప్పిన ప్రాణాపాయం, సెట్ లోనే మగ్గురు మృతి...!

60 ఏళ్ల చంద్రన్ ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉన్నారు. మరో 10 మందికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. శంకర్ ప్రాణాల నుంచి బయటపడినా ఆయన కాలుకి మాత్రం తీవ్ర గాయం అయినట్టు తెలుస్తుంది. శంకర్ ని సమీపంలోని సవిత ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న కమల్కమల్ రాజకీయాలతో పాటుగా సినిమాల మీద కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. శంకర్ 2.o తర్వాత భారీ బడ్జెట్ తో కమల్ హాసన్ తో ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ని 30 శాతం వరకు పూర

ఆ రెండు సినిమాలతోనే చిరూ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు వినిపించాయి...!
ఆ రెండు సినిమాలతోనే చిరూ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు వినిపించాయి...!

ఇంద్ర సినిమాలో వైట్ అండ్ వైట్ లో చిరంజీవి చూసి ఫిదా అయిపోయారు. అప్పటికే ఆయనకు దాదాపు 50 ఏళ్ళు ఉన్నాయి. అయినా సరే చిరంజీవి గ్లామర్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. అప్పుడే ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ చాలా మంది మనసు లో మాట ను బయటపెట్టారు. ఠాగూర్ సినిమా కథ కూడా విశేషంగాఆయనలో ఒక ఆవేశం ఉందని అది రాజకీయాలకు పనికొస్తుంది అన్నారు అభిమానులే. దీనితో చిరంజీవి కూడా దాని గురించి ఆలోచించారు. పలు ఛానల్స్ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ అప్పటి నుంచే కథనాలు రాయడం మొదలుపెట్టాయి. పత్రికల్లో కూడా ఎన

నాగేశ్వర లింగము అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా...?
నాగేశ్వర లింగము అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా...?

శ్రీకృష్ణుని మనుమడు ఐన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్తావించారు. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకులు అభిప్రాయపడుతూ ఉంటారు. నాగేశ్వర లింగము ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వది "నాగేశ్వర లింగము". గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళాల్సి ఉంటుంది.సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనములో వెళ్తుండగా... తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారములో ఉంచుతారు. మహా భక్

ఆ సినిమాలో తెలుగు తెరపై మొదటి సారి బ్రేక్ డాన్స్ చేసిన చిరంజీవి...!
ఆ సినిమాలో తెలుగు తెరపై మొదటి సారి బ్రేక్ డాన్స్ చేసిన చిరంజీవి...!

పదేళ్ళ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వగానే, సినిమా రివ్యూలలో డాన్స్ లో అదే జోష్ అన్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక డాన్స్ ని పరిచయం చేసారు. అదే బ్రేక్ డాన్స్. అప్పటి వరకు ఆ పదాన్ని టాలీవుడ్ వినడమే గాని చూడటం అనేది ఎక్కడా లేదు అనే చెప్పాలి. కాని చిరంజీవిఆ డాన్స్ చూసి అప్పట్లో బాలీవుడ్ హీరోలు కూడా షేక్ అయ్యారు. అప్పుడే బాలీవుడ్ డాన్స్ మాస్టర్లు కూడా చిరంజీవి సినిమాల వీడియోలను తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఏ డాన్స్ అయినా చేయగల సత్తా చిరంజీవి సొంతం. అందుకే దర్శకులు కూడా చిరంజీవి

వరదల తర్వాత విడుదలైనా, సూపర్ హిట్ అయిన చిరూ సినిమా...!
వరదల తర్వాత విడుదలైనా, సూపర్ హిట్ అయిన చిరూ సినిమా...!

ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది. ఎన్ని ఇబ్బందులు పడినా సరే ప్రజలు ఆయన సినిమా చూడటానికి ఆసక్తి చూపించారు. దీనితో అప్పట్లో ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేసింది. జగదేకవీరుడు అతిలోకసుందరి 1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలోఆంజనేయస్వామి భక్తుడైన రాజు (చిరంజీవి) ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో ఇలా మొదలయ్యే కథలో శ్రీదేవి రావడం, ఇంద్రజ: మానవా, రాజు: నువ్వా పిలుపు మానవా?, ఈ మానవుని చెంత చేరి, అచ్చిక బుచ్చికలాడి, మచ

శివుడి పాత్రల్లో చిరంజీవి తర్వాతే ఎవరైనా...!
శివుడి పాత్రల్లో చిరంజీవి తర్వాతే ఎవరైనా...!

ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు పాత్రలు ఎలా అయితే అతికినట్టు సరిపోయే వారో, చిరంజీవి కూడా శివుడి పాత్రలకు అతికినట్టు సరిపోయేవారు. టాలీవుడ్ లో శివుడు అంటే ఇప్పటికి కూడా చిరంజీవే. శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్టు సరిపోతారు. శివుడు శివుడు శివుడు, ఆపద్భాందవుడు, మంజునాథ చిత్రాలలో చిరంజీవిని శివుడుగా చూడొచ్చు. ముఖ్యంగా మంజునాధ చిత్రంఈ సినిమాలో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడు మంజునాధుడిగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు కూడా అందుకు౦ది. ఇప్పటికి టా

పార్వతికి దాహం వేయడంతో, ఆ జ్యోతిర్లింగం ఏర్పడింది...!
పార్వతికి దాహం వేయడంతో, ఆ జ్యోతిర్లింగం ఏర్పడింది...!

ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని ఎంతో ఆదరణ ఉంది. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని బలంగా నమ్ముతారు భక్తులు. శివలింగం ఎక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ ఉందని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.ఆ తర్వాత అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేరుగాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారు అయిందని చెప్

అక్కడి శివలింగం పక్క నుంచి కృష్ణా నది ప్రవహిస్తుంది...!
అక్కడి శివలింగం పక్క నుంచి కృష్ణా నది ప్రవహిస్తుంది...!

సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమశంకర్ దేవాలయాన్ని 13 వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీష్వాల దీవాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుందని భక్తులు అంటున్నారు. గుడి లోపల చిన్నగా వున్నా ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేసారు.క్రీ.శ.1437 లో చిమన్జీ అంతజీ నాయక్ అనే అతను స్వామి ముందుర ఉన్నసభా మండపాన్ని తనకు తాను గా నిర్మించాడు. రఘునాథ్ పీష్వా అనే అతను

డాన్స్ లో ద‌క్షిణాది లో చిరంజీవిని కొట్టే వాడే లేడా...?
డాన్స్ లో ద‌క్షిణాది లో చిరంజీవిని కొట్టే వాడే లేడా...?

ఒకానొక టైం లో ఆయన్ను తెలుగు మైకేల్ జాక్సన్ అని కూడా కీర్తించారు సినీ విశ్లేషకులు. ఏ సినిమా అయినా సరే తన డాన్స్ తో సినిమాకు ఒక అందం తీసుకొస్తారు చిరంజీవి. ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ లో ఏ హీరో కూడా చిరంజీవి దాటి వెళ్లలేకపోయారు అనేది వాస్తవం. ఆయన ముందు ఆయన తర్వాత ఎందరో హీరోలు వచ్చినా చిరూ చూపించిన వైవిధ్యంఅది ఏ సినీ పరిశ్రమ అయినా సరే. చిరంజీవి తర్వాత ఎందరో నటులు సిని పరిశ్రమకు పరిచయం అయ్యారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, శ్రీకాంత్, బాలకృష్ణ, ఇలా ఎవరిని చూసుకున్నా సరే చిరంజీవి స్థాయిలో డాన్స

ఆ శివాలయంలో ఆ తంతు పూర్తవగానే వర్షం కురుస్తుంది...!
ఆ శివాలయంలో ఆ తంతు పూర్తవగానే వర్షం కురుస్తుంది...!

ఈవిగ్రహం ముఖం దక్షివైపు ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ఈ దేవాలయంలోని గర్భగుడిలో "ఓంకారేశ్వర మహాదేవ" విగ్రహం మహాకాల విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి మరియు కార్తికేయుల చిత్రాలు పశ్చిమ,ఉత్తర మరియు తూర్పు గోడలపైమూడవ అంతస్తులో గల "నాగచంద్రేశ్వర" విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనంకోసం తెలుస్తారు. ఈ దేవాలయం ఐదు అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొనివున్న విశాలమైన ప్రాంగణం కలిగి ఉంది. శిఖరం లేదా

అక్కడి శివ లింగాన్ని సీతమ్మ వారు ప్రతిష్టించారు...!
అక్కడి శివ లింగాన్ని సీతమ్మ వారు ప్రతిష్టించారు...!

భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉన్న దేవాలయం ఇది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉంది. ఇతిహాసాల ప్రకారం చూస్తే, రామాయణంలో రాముడు విష్ణువు ఏడవ అవతారం. రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధి నేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువునిదీనితో రాముడు శివుణ్ణి కొలవడానికి గానూ, పెద్ద లింగాన్ని ప్రతిష్టించాలని భావించి, హనుమంతుడుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసినదిగా ఆదేశిస్తాడు. అయితే హనుమంతుడు తీసుకొచ్చే లోపే కాలాతీతం అయినందున రామున

పార్టీ సీనియర్లతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు...!
పార్టీ సీనియర్లతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు...!

అన్ని చోట్లా ప్రెస్ మీట్లు నిర్వహించాలన్న ఆయన బలహీనవర్గాల పార్టీ ప్రతినిధుల ఇళ్లు సందర్శించాలని, అందరూ సంఘటితంగా ఉంటే దేనినైనా ఎదుర్కోగలమన్నారు. పేదల వ్యతిరేక వైసిపి పాలనను నిరసించాలని పిలుపునిచ్చారు. కార్డులు కోల్పోయిన కుటుంబాలను పలకరించాలన్న ఆయన, పించన్లు కోల్పోయిన వారిని పరామర్శించాలన్నారు. వైసిపి దుర్మార్గ నిర్ణయాలుపించన్లు ఆపేశారనే ఆవేదనతో గుండెలు ఆగాయన్నారు. ప్రజలను బతికించడానికే ప్రభుత్వాలు.. ప్రజలను చంపే పాలకులను ఇప్పుడే చూస్తున్నామని మండిపడ్డారు. ప్రజలను హింసించడం, విద్వేషాలు రెచ్చగొట్ట

ఫ్యాషన్’ వివాహాన్ని అపవిత్రం చేస్తున్న పదం...!
ఫ్యాషన్’ వివాహాన్ని అపవిత్రం చేస్తున్న పదం...!

ఆన్లైన్ లో కావాల్సినవి దొరుకుతున్నాయి. దీనితో ఆడాళ్ళు ఫోన్ పట్టుకుని వాటి మీద ఎక్కువగా ఆధారపడటం మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ చూసి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక ఉద్యోగం చేసే సమయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎవరో ఏదో రకంగా బట్టలు వేసుకొస్తే అవి కొనడం, వాటిని వేసుకోవడం మనం చూస్తున్నాం. అక్కడి వరకు బాగానే ఉంది గాని పెళ్లి అయినఅత్యాచారాల్లో సగం ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కడం వలనే అవుతున్నాయి. ఎవరో హీరోయిన్ సోషల్ మీడియాలో హాట్ గా ఫోటో పెడితే దాన్ని చూసి నేను కూడా అలా

సోషల్ మీడియా కాపురాలను నాశనం చేస్తుందా...?
సోషల్ మీడియా కాపురాలను నాశనం చేస్తుందా...?

టిక్ టాక్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ ఈ నాలుగు కూడా జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని ఉన్నా సరే ఇవి ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి అనేది వాస్తవం. టిక్ టాక్ వీడియో కోసం భర్తకు కూరా కూడు వండిపెట్టడం లేదు భార్యలు. ఫేస్బుక్ స్నేహాల కోసం ఫోన్ పట్టుకుని చాటింగ్ చేయడం కామెంట్స్ పెట్టడం కోసం భార్యతోఈ మధ్య సోషల్ మీడియా పరిచయాలు ఇళ్ళ వరకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్లకు వ్యక్తిగత జీవితాలను మొత్తం విప్పి చెప్పేస్తున్నారు. ఫేస్బుక్ పరిచయాలకు ఆర్ధిక సహాయాలు చేస్తు

విచ్చలవిడితనం దంపతులలో పెరిగిపోయిందా...?
విచ్చలవిడితనం దంపతులలో పెరిగిపోయిందా...?

కాని ఒళ్ళు దగ్గర లేకుండా విచ్చల విడి తనంతో ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. కుటుంబాలను, పిల్లలను వదిలేసి ఎవడికి తోచింది వాడు చేస్తున్నాడు. ఒప్పుకోకపోతే ప్రైవసీ అంటూ మాట్లాడుతున్నారు. ఒప్పుకుంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎవరు ఎం చేస్తున్నారో కూడా ఇంకొకరికి తెలియడం లేదు. పిల్లలను హాస్టల్స్ లో వేయడం,అసలు పెళ్లి చేసుకున్న వాళ్లకు విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దీనితో చాలా మంది జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాల ను కూడా నాశనం చేస్తున్నారు.

కత్రీనాతో డేట్ లో ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్...!
కత్రీనాతో డేట్ లో ఉన్నాడా లేదా అనే ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్...!

ఇక వారితో సమానంగా ఉండే స్టార్ హీరోయిన్ కత్రినా అయితే చాలా మందితో లవ్ స్టోరీస్ నడిపింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, క్రికెటర్లు ఇలా చాలానే లవ్ స్టోరీస్ ఉన్నాయి ఆమెకు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఎవరితోనో డేటింగ్ చేస్తుంది. ఆమె ఊరి చిత్రంలో నటించి మెప్పించిన విక్కీ కౌశల్ తో లవ్ లో ఉన్నారని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈకత్రినాతో మీరు డేటింగ్‌లో ఉన్నారా? అంటూ విలేఖరి ఆయన్ను ప్రశ్నించగా... నిజం చెప్పాలంటే తన జీవితాని కి సంబంధించిన కొన్ని విషయాలను మాత్రమే తాను బయటపెడతాను అన్నాడు. కొన్ని వ్యక్తి

శారీరక సుఖం కోసం వివాహానికి విలువ ఇవ్వడం లేదా...?
శారీరక సుఖం కోసం వివాహానికి విలువ ఇవ్వడం లేదా...?

ఒకసారి పెళ్లి అయిన తర్వాత ఆ వ్యక్తికి నీ వలపు అంతా అర్పించాల్సి ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా మూడు ముళ్ళు పడిన తర్వాత ఆ వ్యక్తి మీ సర్వస్వం అవ్వాలి. కాని నేడు కొంత మంది డబ్బులు ఇచ్చి వెళ్ళడం, డబ్బులు తీసుకుని వెళ్ళడం, స్నేహాలు, బంధుత్వాలు, వరసలు అంటూ పులిహోర కబుర్లు చెప్తూ ఎవడికి తోచిన విధంగా వాడు చేయడం అనేది ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. ఆడాళ్ళు అయినా మగాళ్ళుఇక్కడ అందరి గురించి మాట్లాడటం లేదు. ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు ఉద్యోగం మీద కుటుంబం మీద ధ్యాస ఉండాలి. కాని నేడు అలా లేదు. ఎవరైనా సన్నిహితంగా

తేడాగా ఉందే; రష్మికని నన్ను నాకు కాబోయే భార్య ఒప్పుకోవాలన్న నితిన్...!
తేడాగా ఉందే; రష్మికని నన్ను నాకు కాబోయే భార్య ఒప్పుకోవాలన్న నితిన్...!

ఇక ఈ సినిమా కార్యక్రమంలో నితిన్ కాస్త ఆసక్తికర ప్రసంగం చేసాడు. ఏడాదిన్నర విరామం తర్వాత తాను చేసిన సినిమా భీష్మ అని... ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ‘దిల్‌’ సినిమాలకు, తనకు అభిమాని అన్నాడు. అంతే అభిమానంతో ఈ సినిమా చేశాడన్నాడు.  తన అభిమానులు ఎప్పట్నుంచో డ్యాన్స్‌ అడుగుతున్నారని... ఈ సినిమాలోని పాటతో అభిమానుల ఆకలి తీరుతుందని నమ్ముతున్నా అంటూ వ్యాఖ్యానించాడు.హీరోయిన్ గురించి మాట్లాడుతూ... రష్మిక బాగా నటించిందన్నాడు. రష్మిక నాకు మంచి స్నేహితురాలు అని, తనని నేను భరిస్తా, తను నన్ను భరించాలన్న నితిన్

భవిష్యత్తు నాశనం చేస్తున్న వివాహేతర సంబంధాలు...!
భవిష్యత్తు నాశనం చేస్తున్న వివాహేతర సంబంధాలు...!

భర్త సరిగా ఉండటం లేదని, భార్య సరిగా ఉండటం లేదని భర్త, భార్య అందంగా లేదని భర్త, భర్త దగ్గర ఏదో దొరకడం లేదని భార్య... చిన్నా పెద్దా తేడాలు లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. మగాళ్ళు అయితే వేరే ఆడవాళ్ళ తో సంబంధాలు పెట్టుకుంటే ఆడవాళ్ళూ కాలేజి విద్యార్ధులు, ఉద్యోగస్తులు ఇలా... సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది మాకేం ఇబ్బంది లేదు అనే బ్యాచ్ మరొకటి ఉంటుంది.భావి తరాల భవిష్యత్తు ఉంటుంది. కొన్ని కుటుంబాల పరువు, పదుల సంఖ్యలో జీవితాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే జీవితాలు నాశనం కావడమే కాకుండ

పవన్ ఫాన్స్ కి దగ్గరవ్వాలని త్రివిక్రమ్ ట్రై చేస్తున్నాడా...?
పవన్ ఫాన్స్ కి దగ్గరవ్వాలని త్రివిక్రమ్ ట్రై చేస్తున్నాడా...?

అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే సర్వ సాధారణ విషయం. దీనితో త్రివిక్రమ్ ఆ తర్వాత తన జీవితంలో ఎప్పుడు కూడా పవన్ తో సినిమా చేయను అని చెప్పేసాడు. అసలు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా చేస్తే త్రివిక్రమ్ తోనే ఉంటుంది అనుకున్నారు అందరూ. కాని త్రివిక్రమ్ మాత్రం అందుకు నో చెప్పేసాడు. అయితే ఇప్పుడు మాత్రం అతను మళ్ళీ సినిమాఈ సినిమా తర్వాత ఏ సినిమాను ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్ తో ఒక సినిమా ఓకే అన్నాడు. ఆ సినిమా తర్వాత ఏ సినిమా చెప్పలేదు. అవి షూటింగ్ కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి. ఇప్పుడు

ఉరి ఇప్పుడు కూడా ఆలస్యమైతే నిర్భయను చట్టం రేప్ చేసినట్టే...!
ఉరి ఇప్పుడు కూడా ఆలస్యమైతే నిర్భయను చట్టం రేప్ చేసినట్టే...!

కాని మన చట్టాలు మాత్రం వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదిస్తున్నాయి. ఒకడి తర్వాత ఒకడు ఉరి క్షమాభిక్ష పెట్టుకుంటూ, ఆ కోర్ట్ కి ఒకసారి ఈ కోర్ట్ కి ఒకసారి, రాష్ట్రపతి దగ్గరకి అంటూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు రెండు సార్లు డెత్ వారెంట్ జారీ చేసినా సరే ఉరి శిక్ష ను వాయిదా వేస్తూ వస్తున్నారు. అసలు ఎప్పుడు అమలు చేస్తారో కూడా స్పష్టత రాని తరుణంలో పాటియాలా కోర్ట్ మరోసారి డెత్ వారెంట్ ఇచ్చి వారినిఅయితే నిందితులకు మాత్రం ఇంకా చట్ట పరంగా ఉండే అవకాశాలు పూర్తి కాలేదు. ముకేష్ సింగ్ అనే వాడికి మాత్రమే అన్ని దారులు

భీష్మ పార్టీ రెడీ చేసుకోమని చెప్పాడుగా త్రివిక్రమ్...!
భీష్మ పార్టీ రెడీ చేసుకోమని చెప్పాడుగా త్రివిక్రమ్...!

దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన త్రివిక్రమ్... కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేసాడు. ముందుగా ఈ చిత్ర హీరో నితిన్‌కు వాళ్ల అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రసంగం మొదలుపెట్టాడు. ఆయన తరుపున, ఆయన అభిమానులందరి తరుపునఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా తాను చూసా అని, సినిమా చాలా బాగుందన్నాడు. 21న అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నాడు. నమ్మకంగా చెబుతున్నానన్నాడు త్రివిక్రమ్. ఇక హీరోయిన్ గురించి మాట్లాడుతూ రష్మిక మం

అన్నకు మాట ఇచ్చిన తప్పుతున్న తారక్...? ఇప్పుడు ఏం చేస్తాడో...?
అన్నకు మాట ఇచ్చిన తప్పుతున్న తారక్...? ఇప్పుడు ఏం చేస్తాడో...?

ఈ సినిమా తర్వాత తారక్ చేసే సినిమాపై ఇప్పటి నుంచే ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. తనకు అరవింద సమేత సినిమాతో బిగ్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో కలిసి తన తర్వాతి ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు తారక్ తో సినిమా కోసం నిర్మాణ సంస్థల మధ్య పోటీ ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జూనియర్ ఎన్టీఆర్ తన అన్నతో సినిమా చెయ్యాల్సిఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుకున్నాడు. దీనితో కళ్యాణ్ రామ్ సినిమా వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే

చిరంజీవి భార్యగా విజయశాంతి, ఆఫర్ ఇచ్చిన చిరూ...!
చిరంజీవి భార్యగా విజయశాంతి, ఆఫర్ ఇచ్చిన చిరూ...!

వరుస ఆఫర్ల తో కీలక పాత్రలు చేస్తుంది అనుకున్న తరుణంలో ఆ ట్వీట్ తో ఆమె అందరికి షాక్ ఇచ్చేసారు.  అయితే అలా ట్వీట్ చేయడానికి ప్రధాన కారణం ఆమెకు అవకాశాలు రాకపోవడమే అని అందరూ అనుకున్నారు. అయితే అవకాశాలు వచ్చినా సరే ఆమె పారితోషకం ఎక్కువగా ఉందని, కాబట్టి వద్దని నిర్మాతలు భావించారట. రెండు మూడు ఆఫర్లు వచ్చినా సరే రాములమ్మ చెప్పిన రేటు కి నిర్మాతలతో పాటుగా దర్శకులు కూడా షేక్ఇప్పుడు ఆమెకు మరో ఆఫర్  వచ్చినట్టు సమాచారం. వస్తున్న లక్ష్మీ దేవిని ఒక అడుగు వెనక్కు వేసి అయినా తెచ్చుకోవాలని భావించిన రాములమ్మ ఒక

అన్ని కుటుంబాలను బుట్టలో వేసుకునే ఏకైక హీరోయిన్...!
అన్ని కుటుంబాలను బుట్టలో వేసుకునే ఏకైక హీరోయిన్...!

ఇక ఇదిలా ఉంటే కాజల్ స్టైల్ కాస్త భిన్నంగా ఉంటుంది. అందరు హీరోలను బుట్టలో వేసుకోవడం ఆమెకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. నందమూరి, మెగా, అక్కినేని, ఘట్టమనేని, దగ్గుబాటి, అల్లు, ఇలా అందరితో సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో ఎవరూ ఈ విధంగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె మరో యువ హీరో నిఇక ఆ తర్వాత మరో హీరో ని కూడా లైన్లో పెడుతున్నట్టు సమాచారం. త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా లో ఈమె  నటించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలాగే చిరంజీవి పక్కన ఒక

త్రివిక్రమ్ అమరావతిలో భూమి గురించి ఎవరిని కలిసారు...?
త్రివిక్రమ్ అమరావతిలో భూమి గురించి ఎవరిని కలిసారు...?

ఉత్తరాది హీరోయిన్లు కొందరు అమరావతిలో భూములు కొనుగోలు చేయడంతో టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా కొనుగోలు చేసారు. ఇక ఇదిలా ఉంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. పెనుమాక సమీపంలో ఆయన ఆరు ఎకరాలను అప్పుడు ఒక టీడీపీ నేత సలహా తో, పవన్ సహకారం తో కొనుగోలు చేసారట. దీనితో ఇప్పుడు ఆ భూముల విలువ దాదాపుగాతనకు అమరావతి ప్రాంతంలో భూములు ఉన్నాయని, వాటిని విక్రయించాలని భావిస్తున్నట్టు చెప్పారట. ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతోనే వెళ్లి కొడాలి నానీని త్రివిక

నితిన్ అత్తగారి ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి రిలేషన్...!
నితిన్ అత్తగారి ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీకి రిలేషన్...!

మీడియాలో గోల లేకుండా, సోషల్ మీడియాలో అల్లరి లేకుండా ఈ ప్రేమను కొనసాగించి పెళ్లి పీటల మీదకు తీసుకొచ్చాడు. ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఒక పద్ధతో ప్రకారం ముందుకి వెళ్ళాడు. ఈ మధ్య జరిగిన ఈ నిశ్చితార్ధం కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నితిన్ కి కాబోయే అత్తగారి ఫ్యామిలీకి మెగా కుటుంబానికి ఒక రిలేషన్ ఉందని అంటున్నారు. నితిన్ కాబోయే అత్తగారు,ఆ మరుసటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయ

పుల్వామా దాడిపై ఆ ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు...!
పుల్వామా దాడిపై ఆ ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు...!

ఇన్ని హెచ్చరికలు ఉన్నా సరే... రోడ్డు బాగోలేదు... అనే కారణంతో 2500 మంది జవాన్లను ఒకేసారి సరిహద్దులకు విధులకు తరలించారు. ఫలితం మంచు కొండలు రక్తంతో తడిచిపోయాయి. మువ్వన్నెల జెండా తనను మోసిన చేతుల వద్ద దీనంగా పడి రోదించింది. కోట్లాది మంది భారతీయులు తమ పౌరులను కోల్పోయినందుకు కన్నీరు మున్నీరుగా విలపి౦చారు. దాడి జరిగిపోయింది సరే... ప్రధాని సహా విపక్షాలు అన్ని దాడిని తీవ్రంగా ఖండించడమేఎప్పటి లాగే బిజెపి దేశ భక్తులు తమ దేశ భక్తిని చాటుతూ ప్రతి రక్తపు బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. మరి ఇక్కడ తప

మోడీ, కెసిఆర్ భాయి భాయి, సోషల్ మీడియా ఏమంటుందో చూడండి...!
మోడీ, కెసిఆర్ భాయి భాయి, సోషల్ మీడియా ఏమంటుందో చూడండి...!

ఆ తర్వాత నరసింహన్ కెసిఆర్, సోదరులు అవ్వడం, పదే పదే రాజభవన్ కి వెళ్ళడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని దేశంలో ఏ రాష్ట్రంలో గాని ఏ ముఖ్యమంత్రి ఒక గవర్నర్ ని అన్ని సార్లు కలవలేదు. నెలకి రెండు సార్లు అయినా గవర్నర్ తో కెసిఆర్ భేటీ అంటూ ఏదోక వార్త వచ్చేది. పుష్ప గుచ్చాలు, శాలువాలు అదనం. పట్టు వస్త్రాలు కూడా.దీనితో కెసిఆర్ ని కేంద్రానికి దగ్గర చేసారు. రాష్ట్రంలో బిజెపి నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేసినా సరే కెసిఆర్, మోడీ మనిషే అనేది చాలా మందికి అనుమానం. అందుకే అనుకుంట ఆయన అంత ధైర్యంగా ఉంటారు. అది పక్కన పెడితే

ప్రభాస్ పక్కన విలన్ కోసం దర్శకులకు టార్చర్ కనపడుతుంది...!
ప్రభాస్ పక్కన విలన్ కోసం దర్శకులకు టార్చర్ కనపడుతుంది...!

ఇప్పుడు ఆయన జాన్ అనే సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఈ సినిమా కోసం ప్రభాస్ ఎక్కువగానే కష్టపడుతున్నాడు. సాహో సినిమా ఫ్లాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎలా అయినా సరే హిట్ కొట్టాలని, ఫాం లోకి రావాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో ఆయన పక్కన విలన్ కోసం చాలా కష్టపడుతున్నారట దర్శకుడు. ప్రభాస్ కికాబట్టి ఎవరిని పడితే వాళ్ళను ఎంపిక చేయకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాన్ సినిమాలో ఆయన పక్కన విలన్ గా ముందు జగపతి బాబుని

కేంద్రానికి భయపడే కేటిఆర్ విషయంలో కెసిఆర్ వెనక్కు తగ్గారా...?
కేంద్రానికి భయపడే కేటిఆర్ విషయంలో కెసిఆర్ వెనక్కు తగ్గారా...?

వాస్తవానికి కెసిఆర్ కూడా కేటిఆర్ విషయంలో దూకుడుగానే వెళ్ళారు. కానీ కొన్ని కొన్ని ఇబ్బందులను ఆయన ముందు ఊహించి కేటిఆర్ కి జరగబోయే పట్టాభిషేకాన్ని ఆపేశారు. అసలు కారణం ఏంటీ అనేది ఒక్కసారి చూస్తే, మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి ఓడిపోయిన నేపధ్యంలో ముంబై కేంద్రం నుంచి జారిపోయింది. అంతకు ముందు బిజెపి అధికారం కాబట్టి ముంబై నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకునేది కేంద్రం. అయితే ఇప్పుడుదీనితో హైదరాబాద్ మీద బిజెపి గురిపెట్టింది. కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని చూసింది. అందుకే తేడా వస్తే ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం

జగన్ అన్న ఇస్తున్న కొత్త ఫెన్షన్...ఎలా పొందాలంటే..!!!
జగన్ అన్న ఇస్తున్న కొత్త ఫెన్షన్...ఎలా పొందాలంటే..!!!

ఈ నెల 15న ఇంటింటికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపధ్యంలోనే కొత్త పెన్షన్ కార్డులనుకుడా ఇవ్వాలని భావించి ఒక ముహూర్తం పెట్టుకుంది. ఈ రోజు నుంచే ప్రభుత్వం ఈ పెన్షన్ కార్డులను లబ్ది దారులకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు వాలంటీర్లు వాటిని ఇంటింటికి వెళ్లి ఇవ్వనున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో ఈ కార్డులు ఇవ్వనున్నారు. పెన్షన్ తీసుకునే వారి ఫిబ్రవరి నాటికి 54,68,322 మందిగా ఉంది.సోమవారం నుంచి ఫిబ్రవరి 20 వరకు వారికి నాలుగు రోజుల పాటు కొత్త

జగన్ ఢిల్లీ వెళ్ళింది, ఆయన కోసమా...? టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ చూసారా...?
జగన్ ఢిల్లీ వెళ్ళింది, ఆయన కోసమా...? టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ చూసారా...?

ఇదే సమయంలో మరో అనుమానం వ్యక్తం చేస్తుంది. అసలు జగన్ వెళ్ళింది రాష్ట్రం కోసమేనా...? లేక సెర్బియాలో ఉన్న తన వ్యాపార భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ కోసమా...? లేదు ఆయన ఈయన పేరు చెప్పాడు కాబట్టే జగన్ కంగారు కంగారు వెళ్ళారని, అంటూ కొన్ని ప్రశ్నలు వేస్తుంది టీడీపీ. సోషల్ మీడియాలో పేరు ప్రస్తావించకుండా జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు, పరోక్ష ప్రచారం చేయడానికి సిద్దమైంది. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆ ప్రశ్నలు ఏంటీ...? అందరూ ఇప్పుడు మర్చిపోయిన నిమ్మగడ్డ ప్రసాద్ గురించి ఇప్పుడు

రేవంత్ కు పోమ్మనకుండానే పొగ పెడుతున్నారా...?
రేవంత్ కు పోమ్మనకుండానే పొగ పెడుతున్నారా...?

దీనితో ఆయన్ను కాంగ్రెస్ నుంచి పంపించే ప్లాన్ కొందరు చేస్తున్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్దమయ్యారు. ఆయన తప్పుకుంటే మాకు కావాలి అంటే మాకు కావాలని ఒక మాజీ ఎంపీ, ఒక ప్రస్తుత ఎంపీ మీడియాలో ఎక్కువ హడావుడి చేస్తున్నారు. మాది ముఖ్యమంత్రి అయ్యే రేంజ్... అలాంటిది తమకు పీసీసి బాధ్యతలు కూడా ఇవ్వరా అంటూ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయం లో మీడియా లో అనవసర లీకులు ఇస్తున్నారు. రేవంత్ కి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మద్దతు లేదని, ఆయన తో ముందుకి వెళ్ళే ఆలోచన సోనియా గాంధీక

పాపం దేవినేని అవినాష్, ఇలా అయింది ఏంటీ...?
పాపం దేవినేని అవినాష్, ఇలా అయింది ఏంటీ...?

అది పక్కన పెట్టి నాయకుల విషయానికి వస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ నేతలకు రాజధాని వ్యవహారం అనేది ఇప్పుడు చాలా వరకు చికాకుగా మారింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రాజధాని మార్చవద్దు అని వాళ్ళు ఎంత కోరుతున్నా వాళ్ళ మాట వినే నాథుడే కరువు అయ్యాడు. అందరి గురించి పక్కన పెట్టి యువనేత దేవినేని అవినాష్సోషల్ మీడియాలో కూడా ఆయన క్రేజ్ తగ్గిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి భవిష్యత్తు కష్టమే అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. ఇవి అవినాష్ ని తీవ్రంగా

చిరంజీవి వైసీపీలో వస్తే, అన్నయ్యా అంటూ గంటా కూడా వచ్చేస్తారా...?
చిరంజీవి వైసీపీలో వస్తే, అన్నయ్యా అంటూ గంటా కూడా వచ్చేస్తారా...?

ఎన్నిక కు ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే గంటా ఇప్పుడు విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యే గా ఉన్నారు. అంత వరకు బాగానే ఉంది గాని... ఇప్పుడు ఆయన టీడీపీ ని వీడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఆగకుండా ఇప్పుడు ఒక ప్రచారానికి తెర లేచింది. చిరంజీవి కి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవి వైసీపీ లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన కు గంటా కు మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి పార్టీ నుంచి కూడా ఇప్పటి వరకు అన్నయ్యా అంటూ ఆయన తోనే ఉన్నారు కూడా గంటా.

పెళ్లి చేసుకుంటా అని మోసం చేసాడు, అబ్బాయి ఇంటి ముందు అమ్మాయి ధర్నా...!
పెళ్లి చేసుకుంటా అని మోసం చేసాడు, అబ్బాయి ఇంటి ముందు అమ్మాయి ధర్నా...!

పాపం తాజాగా ఒక అమ్మాయి ప్రేమించిన వాడిని ఏమీ చేయలేక అతని ఇంటి ముందు ధర్నా చేసింది. ప్రేమించాను అన్నాడు, పెళ్లి చేసుకుందాం అన్నాడు. నమ్మి ముందుకి వెళ్ళింది. చివరికి నో అన్నాడు. కనీసం మనిషి కూడా కనపడలేదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగింది. తిరుపతిలోని కొర్లగుంట లో ఉన్న నవోదయ నగర్‌ లో ఈ ఘటన హల్చల్ చేసింది.ఆ మాట ఈ మాట పెరిగి, ఒకరిని ఒకరు ఇష్ట పడే వరకు వెళ్ళారు. చిగురించిన స్నేహం కాయ కాచి ప్రేమ అయింది. ఇది ఆ నోట ఈ నోట పడి చివరకు ఒకరి ఇంట్లో తెలిసింది. అమ్మాయి, అబ్బాయి కలిసి ఉన్నప్పుడు అమ్మాయ

చావు ఇలా కూడా వస్తుందా...? మంచం మీద నుంచి పడి చచ్చిపోయాడు...!
చావు ఇలా కూడా వస్తుందా...? మంచం మీద నుంచి పడి చచ్చిపోయాడు...!

ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. మిజోరాం రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ళ లాల్‌ నుంచమ సొంత రాష్ట్రంలో ఉపాధి లభించక ఉపాధి కోసం అని తెలంగాణా రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాకు వలస వచ్చాడు. శామీర్‌ పేట మండలం బొమ్మరాశి పేట లోని ఓ రిసార్ట్స్‌లో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టిన రోజు వేడుకులకు ఆహ్వానం వచ్చింది.బండి మీద ఇంటికి వెళ్ళాడు. అదే తాను ఉండే రూమ్ కి వెళ్లి మంచం మీద పడుకున్నాడు. ఉదయమే అతనితో పాటు ఉపాధి కోసం వచ్చిన  అతని ఫ్రెండ్ లాల్‌మాల్‌ సౌమ లేచి చూడగా లాల్ కింద పడిపోయి ఉన్నాడు. అపస్మారక

మైండ్ బ్లోయింగ్ ప్లాన్ గీసిన ప్రశాంత్, కేజ్రీవాల్...!
మైండ్ బ్లోయింగ్ ప్లాన్ గీసిన ప్రశాంత్, కేజ్రీవాల్...!

అదే బీహార్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని... బీహార్ ఎన్నికలు నెలల వ్యవధిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే మాత్రం బిజెపికి చుక్కలు కనపడట౦ ఖాయం. ఇప్పుడు దీనికి బ్రేక్ వెయ్యాలి అనేది కేజ్రివాల్ యోచన. అయిదేళ్ళు గా కేజ్రివాల్ ని ప్రశాంతంగా నిద్రపోనీయలేదు బిజెపి. ఎదోకరకంగా ఆయన మీద పెత్తనం చెయ్యాలనే చూసారు బిజెపి నేతలు.ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్, కేజ్రివాల్ ముందు ఒక ఐడియా పెట్టారు. అది ఏంటీ అంటే, ఆర్జెడితో పొత్తు పెట్టుకుందాం, కాంగ్రెస్ ను బయట ఉంచుదాం. అప్పుడు దళిత వర్గాల ఓట్లు మనకే పడతాయి.

అనకూడదు గాని, దరిద్రం అంటే ఆ కానిస్టేబుల్ దే...!
అనకూడదు గాని, దరిద్రం అంటే ఆ కానిస్టేబుల్ దే...!

ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా బయటకు వస్తున్నాయి. ఇక పోలీసుల విషయానికి వస్తే విధి నిర్వహణలో వాళ్ళు ఎలా ప్రాణాలు కోల్పోతారో కూడా చెప్పలేము. చేసే ఉద్యోగమే అలాంటిది. మంచి చేయడానికి వెళ్లి కూడా ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరినో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తెలంగాణా రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక ఘటన చూస్తే చావు ఇంత సిల్లీ గా ఉంటుందా అనేదిఅంగనూర్ లోని మానేరు వంతెనపై నుంచి కారు పడింది. ఈ కారు ప్రమాదంలో కారులో ఉన్న ఒక వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న సదరు వ్యక్తి భార

మూడో సారి ఢిల్లీ గద్దెనెక్కిన కేజ్రివాల్, ఇదే ఆయన బ్యాక్ గ్రౌండ్...!
మూడో సారి ఢిల్లీ గద్దెనెక్కిన కేజ్రివాల్, ఇదే ఆయన బ్యాక్ గ్రౌండ్...!

కైలేష్ గెహ్లాట్ సహా మరో ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పారిశుధ్య కార్మికులు కూడా హాజరయ్యారు. ఇక అరవింద్ కేజ్రివాల్ ప్రస్తానం చూస్తే, 1968 హర్యానాలోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కేజ్రివాల్, ఐఐటి ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసారు. ఆ తర్వాత జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం కూడా చేసారు ఆయన.ఢిల్లీ ఐటి కార్యాలయంలో జాయింట్ కమీషనర్ గా ఉద్యోగం చేసారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే 99లో పరివర్తాన్ పేరుతో సామాజిక ఉద్యమం మొదలుపెట్టారు ఆయన.

హ్యాపీ సండే 16-FEB: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే !
హ్యాపీ సండే 16-FEB: ఈ వారం ఎన్టీఆర్ విశేషాలివే !

జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి ఇప్పటికి రెండు ఏళ్ళు అవుతుంది. దీనితో ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా నందమూరి కుటుంబాల నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పై సిని విశ్లేషకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక అది అలా ఉంటేఈ సినిమా తర్వాత తారక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ సినిమా కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఉండే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఇది

రాజధాని మారితే బాబుకి వాళ్ళు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నారా...?
రాజధాని మారితే బాబుకి వాళ్ళు గుడ్ బై చెప్పడానికి రెడీగా ఉన్నారా...?

ఇది పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబుకి సరికొత్త సమస్య వచ్చి పడింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన చాలా మంది నేతలు పార్టీకి ఆర్ధికంగా అండగా ఉన్నారు. వారి అందరికి రాజధాని అమరావతిలో న్యాయం జరిగింది. ఇప్పుడు చంద్రబాబుకి ఆర్ధికంగా అండగా నిలబడింది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు గుడ్ బై చెప్పడానికి సిద్దంగా ఉన్నారట. వారిలో ఒక కీలక నేత కూడా ఉన్నట్టు సమాచారం.కాని ఇప్పుడు రాజధాని మార్చడంతో వాళ్ళ భూముల విలువ దాదాపుగా పడిపోయింది. దేశంలో ఉన్న ఆస్తులను కూడా అమ్ముకుని వాళ్ళు ఇక్కడ భూములు కొనడంతో ఇప్పుడు భారీగా నష్టపో

చంద్రబాబుకి కేంద్ర మంత్రి లేఖ, మీరు కంగారు పడకండి...!
చంద్రబాబుకి కేంద్ర మంత్రి లేఖ, మీరు కంగారు పడకండి...!

కేంద్ర ప్రభుత్వం, బీజింగ్‌ లోని భారత రాయబార అధికారులు తెలుసుకుంటున్నారని జై శంకర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇద్దరికి తీవ్రమైన జ్వరం ఉందని అధికారులు తెలిపారన్న ఆయన... జ్యోతి, సాయికృష్ణ, కుటుంబ సభ్యులు, వూహాన్‌ లో ఉన్న వైద్యుల తో ఎంబసీ అధికారులు టచ్‌ లో ఉన్నారని ఆ లేఖలో ఆయన వివరించారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించామని ఆయన చెప్పారు.కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్టు అంతర్జాతీయ మీడియా చెప్తుంది. అక్కడ పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చి

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...