మొటిమలు మచ్చలు లేకుండా ముఖం ఉండాలి అంటే చాలా కష్టం. అలా మొటిమలు.. మచ్చలు లేకుండా ముఖం అందంగా.. కాంతివంతంగా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని చిట్కాలు పాటించాలి. అలా కాదు అని అశ్రద్ధ చేస్తే ముఖంపై మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ ఖచ్చితంగా ఏర్పడుతాయి. 

 

ఆలా కాదు అని శ్రద్ద తీసుకుంటే.. అవి రాకుండా ఉండాలి అన్ని.. ముఖం తాజాగా ఉండి మెరవాలి అన్న ఖచ్చితంగా కొన్ని చిట్కాలు పాటించాలి. అయితే ఖచ్చితంగా ఏలాంటి చిట్కాలు పాటించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. సహజసిద్ధంగా ముఖాన్ని అందంగా మార్చుకోండి.. 

 

ముఖం తాజాగా మెరవాలి అంటే.. గుడ్డు తెల్లసొనలో చెంచా ఆలివ్‌నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకొని ఆరిపోయాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చెయ్యడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు.. తెల్లసొనలో ఉండే పొందకలు చర్మానికి పోషణను ఇస్తాయి.. ఈ మిశ్రమం బ్లాక్‌హెడ్స్‌, మొటిమలను మాయం చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాలను పాటించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా తయారు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: