ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణకై లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఇంకా ఈ సమయంలో బ్యూటీ పార్లర్ లు ఏవి తెరిచి ఉండవు.. కాబట్టి ఇంట్లోనే కొంచం కష్టపడి ఈ చిట్కాలు పాటించి అందంగా కనిపించండి.. అందరిలో మీకో ప్రత్యేకత తీసుకోండి. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కప్పు గోరువెచ్చటి నీళ్లలో కాస్త వెనిగర్‌, రెండు చెంచాల తేనె కలిపి రాసుకొని గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు అందంగా మెరిసిపోతుంది. 

 

ఉసిరి, శీకాయ పొడిని నానబెట్టి ఆతర్వాత నీళ్లని వడకట్టి కాఫీ పొడి కలిపి మరిగించాలి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు అందంగా మెరిసిపోతుంది. 

 

గులాబీ నీళ్లు, గ్లిజరిన్‌ను కలిపి శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం మెరిసిపోతుంది. 

 

కళ్ల కింద నల్లమచ్చలు ఉన్నవారు ఆరెంజ్‌ కు సంబంధించి చిట్కాలు పాటిస్తే మెరిసిపోతారు. 

 

పాలమీగడ, పెరుగు, కాస్త చక్కెర తీసుకుని నల్లగా ఉన్నచోట మర్దన చేస్తే అతి తక్కువ సమయంలోనే అందంగా మెరిసిపోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: