ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ బ్యూటీ ఆర్టికల్ చదవండి..చాలా మంది మొటిమలు, మచ్చలు, నల్లటి చర్మంతో బాధపడుతుంటారు.అలా ఆ సమస్యలు నుంచి శాశ్వత పరిష్కారం కోసం ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఇంటి చిట్కాలు పాటించండి...టమోటా మరియు శనగపిండి చర్మం తెల్లపడటానికి బాగా సహాయపడుతుంది. రెండు స్పూన్స్ శనగపిండిలో రెండు-మూడు స్పూన్స్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. నిమ్మకాయ మరియు తేనే నిమ్మకాయ మరియు తేనే మీకు మీ వంటగదిలో అందుబాటులో ఉంటాయి. ఈ మాస్క్ ని తయారుచేయటం కూడా చాలా సులభం. ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనే తీసుకోని బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత వెచ్చని నీటితోముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ మాస్క్ వేసుకున్న తర్వాత మీ ముఖం స్పష్టంగా మరియు మృదువుగా మారుతుంది.

పొడి బారిన ఇంకా  జిడ్డు చర్మం సమస్య  ఉన్న వారి కోసం ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే  ఒక స్ప్పోన్ కొత్తిమీర రసం,ఒక స్పూన్ టమోటో రసం,కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ లు అన్ని మన ఇంటిలో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇవి ఫైన్ లైన్స్,నల్లని మచ్చలు, ముడతలు, పుట్టుమచ్చలు, మొటిమలు మరియు గాయాలు మొదలైన వాటిని తగ్గించటానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అంతేకాక మీ చర్మాన్ని బిగించి నునుపుగా మరియు మృదువుగా ఉంచుతుంది. ఈ సహజ నివారణలతో పాటుగా మీరు వేసవికాలంలో బయటకు వెళ్ళినప్పుడు సన్ బ్లాక్ ఇంకా సన్ స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి. అలా చెయ్యటం వలన సూర్య కిరణాలు ఫేస్ మీద పడకుండా ఆ లోషన్స్ కాపాడుతాయి.. ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: