ఆ తరువాత ఇందులో కోడిగుడ్డు తెల్లసొనను వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల శనగపిండిని కూడా వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ ఫేస్ ప్యాక్ అనేది తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రంగా కడగాలి.ఆ తరువాత ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి రాసుకోవాలి. ఒకసారి రాసుకున్న కోడిగుడ్డు మిశ్రమం ఆరిన తరువాత దానిపై మళ్ళీ అదే మిశ్రమాన్ని రాసుకోవాలి. అంటే రెండుసార్లు ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. రెండు సార్లు రాసుకున్న మిశ్రమం ఆరిన తరువాత సాధారణ నీటితో శుభ్రంగా కడిగి వేయాలి. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి రాసుకున్న సమయంలో మాత్రం మాట్లాడకుండా ఉండాలి. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వాడటం వల్ల మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఈ టిప్ ని ఉపయోగించడం వల్ల ముఖం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోతాయి.