కమెడియన్ అలీ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్... అకౌంట్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అలీ