దేశంలో గత నెల  24 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 14 వరకు లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.  కరోనా వైరస్ ని గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రజలు ఎంతో గుండెనిర్భరంతో పోరాడుతున్నారని అన్నారు. భారత్ బలమైన యుద్దం చేస్తుందని అన్నారు.  కష్టమైనా.. నష్టమైనా దేవం కోసం ప్రజలు నిలబడ్డారని అన్నారు.  కరోనా భారత్ లో పూర్తి స్థాయిలో కట్టడి కాలేదేని.. మే 3 వరకు పొడిగించాల్సి వస్తుందని.. ప్రజలు పూర్తి స్థాయిలో సంసిద్దులు కావాలని కోరారు.  దేశం కోసం ఎవరికి వారు వాళ్ల కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.

 

 ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ప్రజలే కాపాడాకున్నారని.. తిడానికి తిండి లేకపోయినా.. ఎన్ని కష్టాలు పడుతున్నారో అర్థం అవుతుందని.. ఈ కష్టం మరికొన్ని రోజుల వరకు పడక తప్పదని..అప్పుడ భారత్ సంపూర్ణ కరోనా భారి నుంచి బయట పడగలదని అన్నారు. కష్టమైనా, నష్టమైనా రాజ్యాంగంలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్త నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. భారత్ అంటేనే భిన్నసంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని తెలిపారు. కాగా,  కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: