బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మధుబాల కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది మధుబాల. తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కొన్నేళ్ళ పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించింది అని చెప్పవచ్చు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎంతోమంది లో హీట్  పుట్టించింది మధుబాల . ముఖ్యంగా క్లాసిక్ బ్యూటీగా ఎంతగానో గుర్తింపు సంపాదించింది.

 


 అయితే తాజాగా మధుబాల కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. క్లాసిక్ బ్యూటీ మధుబాల లవ్లీ వింటేజ్  పిక్ అంటూ ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ ఫోటోలు ఎంతో అందంగా ఉన్న మధుబాల ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక ఈ ఫోటోలు నిజంగానే మధుబాల ఎంతో క్లాసికల్ లుక్ లో   ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: