ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో  తమిళనాడు రాష్ట్రం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అక్కడ రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక అక్కడ కరోనా  వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్కును దాటి పోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేలా తాజాగా తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది

 


 తమిళనాడు రాష్ట్రంలో కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30 వరకు సంపూర్ణ విధిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి  పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై, కాంచీపురం,  తిరువళ్లూరు, చంగల్ పట్టు జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్  కొనసాగనుంది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని ప్రజలందరూ సహకరించాలి అంటూ ప్రజలను కోరింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: