అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇరాన్ . ట్రంప్ ను అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్పోల్ సహాయాన్ని కోరింది ఇరాన్, డ్రోన్ దాడిలో  తమ సైనిక అధికారిని  చంపినందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పాటు పదుల సంఖ్యలో ఇతరులను కూడా నిర్బంధంలోకి తీసుకుంటామంటూ ఇరాన్  తాజా ప్రకటన సంచలనంగా మారింది. 

 

 అయితే ఇలా ట్రంప్ పై అరెస్టు వారెంటు జారీ కావడం అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. చూడాలి మరి దీనిపై ట్రంప్  ఎలా స్పందిస్తారు అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: