ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం మొత్తాన్నే అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే...ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి అగ్రదేశాలు కూడా ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేసాయి. కానీ మన భారతదేశం మాత్రం దైర్యంగా ఎదుర్కొని ప్రయోగాలు చేస్తూ దాదాపు అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ రికవరీ రేటు సాధించింది. ఇక గత కొన్ని వారాలుగా చూసుకున్నట్లు అయితే భారతదేశంలో ప్రతి రోజు పది లక్షల పరీక్షలు చేస్తున్నారు. అక్టోబర్ 21 వ తేదీన రికార్డు స్థాయిలో 15 లక్షల పైగా కరోనా పరీక్షలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.

ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా పరీక్షలు చాలా మెరుగవుతున్నాయి. మొదట్లో ఈ పరీక్షలు చెయ్యటంలో తడబడిన మన వైద్య బృందం తరువాత మళ్ళీ మెరుగైన వైద్య పరీక్షలు, ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యింది. ఇప్పుడు మన దేశంలో కరోనా వైరస్ అంటే ఒక మాములు జ్వరం లాంటిది. అలా అని లైట్ తీసుకొని జాగ్రత్తలు తీసుకోకపోతే మంచిది కాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి....

https://youtu.be/1UaIQShW6c8



ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం మొత్తాన్నే అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే...ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి అగ్రదేశాలు కూడా ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేసాయి. కానీ మన భారతదేశం మాత్రం దైర్యంగా ఎదుర్కొని ప్రయోగాలు చేస్తూ దాదాపు అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ రికవరీ రేటు సాధించింది. ఇక గత కొన్ని వారాలుగా చూసుకున్నట్లు అయితే భారతదేశంలో ప్రతి రోజు పది లక్షల పరీక్షలు చేస్తున్నారు. అక్టోబర్ 21 వ తేదీన రికార్డు స్థాయిలో 15 లక్షల పైగా కరోనా పరీక్షలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా పరీక్షలు చాలా మెరుగవుతున్నాయి. మొదట్లో ఈ పరీక్షలు చెయ్యటంలో తడబడిన మన వైద్య బృందం తరువాత మళ్ళీ మెరుగైన వైద్య పరీక్షలు, ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యింది. ఇప్పుడు మన దేశంలో కరోనా వైరస్ అంటే ఒక మాములు జ్వరం లాంటిది. అలా అని లైట్ తీసుకొని జాగ్రత్తలు తీసుకోకపోతే మంచిది కాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి.... https://youtu.be/1UaIQShW6c8' data-card-branding='0' class='embedly-card'>








మరింత సమాచారం తెలుసుకోండి: