అలస్యంగా వచ్చిన విద్యార్థుల కు అనుమతి ఉండదని తెలిపారు. రెండో విడత పరీక్షల కు కొన్ని కేంద్రాలలో ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం ప్రత్యే కంగా ఎన్టీఏ రిప్రజేంటిటివ్స్ తోపాటు అబ్జర్వర్లు విధు లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనల మేరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు సిటీ కోఆర్డినేటర్ టి.లలితకుమారి తెలిపారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 12 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ లాంటి అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవే శాల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామి నేషన్ (జేఈఈ) పరీక్షలు నిర్వహించే సంగతి తెలిసిందే. .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి